Prabhas Fans: థియేటర్లో విధ్వంసం.. ప్రభాస్ ఫ్యాన్స్ అసహనం..! ఎందుకంటే..?
ఆదిపురుష్! రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కి తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా.. దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. దాంతో పాటే ఈ సినిమా చూడలనే తొందర.. ఓ థియేటర్ ధ్వంసానికి కారణం కూడా అయింది.
ఆదిపురుష్! రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కి తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా.. దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. దాంతో పాటే ఈ సినిమా చూడలనే తొందర.. ఓ థియేటర్ ధ్వంసానికి కారణం కూడా అయింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని జ్యోతి థియేటర్ ప్రభాస్ ఫ్యాన్స్ దాటికి ద్వంసమైంది. ఈ థియేటర్లో… మార్నింగ్ 6గంటల 30 నిమిషాలకు పడాల్సిన షో.. 7గంటల 30 నిమిషాల వరకు.. అంటే.. గంట ఆలస్యంగా పడడంతో.. రెబల్ అభిమానుల్లో అసహం వెళ్లువెత్తింది. ఇక దానికి తోడు.. థియేటర్లో సౌండ్ సిస్టమ్ కూడా సరిగా లేకపోవడంతో.. ఆ అసహనం కాస్త ఆవేశంగా మారి.. థియేటర్ని ధ్వంసం చేసే వరకు వారిని తీసుకెళ్లింది. కానీ ఆ తరువాత ప్రభాస్ ఫ్యాన్స్ ను శాంతించేలా చేసిన థియేటర్ యాజమాన్యం.. తిరిగి షోను స్టార్ట్ చేసి.. వారందర్నీ ఆదిపురుష్‌ను చూసేలా చేసింది. దాంతో పాటు.. థియేటర్లో అద్దాలను.. ఫర్నీచర్ను ధ్వంసం చేసిన వారిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసే పనిలో కూడా ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

