Tamannaah: వెబ్ సిరీస్ కోసం హద్దులు దాటేసిన మిల్కీ బ్యూటీ.. అదేంటంటే..?
టాలీవుడ్ మిల్కీ బ్యూట్య్ తమన్నా ప్రస్తుతం భోళా శంకర్ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమానే కాకుండా జైలర్ చిత్రంలోనూ ఈ మిల్కీ బ్యూటీ కనిపించనుంది.అయితే తమన్నా వెబ్ సిరీస్ కోసం హద్దులు దాటేసింది అని పబ్లిక్ టాక్ వినిపిస్తుంది.
టాలీవుడ్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం భోళా శంకర్ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమానే కాకుండా.. జైలర్ చిత్రంలోనూ ఈ మిల్కీ బ్యూటీ కనిపించనుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇవే కాకుండా.. అటు ఓటీటీలోనూ బ్యాక్ టూ బ్యాక్ వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది తమన్నా. అయితే తమన్నా వెబ్ సిరీస్ కోసం హద్దులు దాటేసింది అని పబ్లిక్ టాక్ వినిపిస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
వైరల్ వీడియోలు
Latest Videos