Prabhas – Adipurush: అయోధ్య సెట్టింగ్ తో ప్రభాస్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. విజువల్ ట్రీట్ అంతే.!
ఆదిపురుష్ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచేసారు దర్శక నిర్మాతలు. ఈ చిత్ర ట్రైలర్‌కు ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలలో ఆదిపురుష్ గురించే చర్చ జరుగుతుందిప్పుడు. ముఖ్యంగా టీజర్ సమయంలో వచ్చిన విమర్శలు, వివాదాలేవీ ఇప్పుడు కనిపించడం లేదు.
ఆదిపురుష్ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచేసారు దర్శక నిర్మాతలు. ఈ చిత్ర ట్రైలర్‌కు ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలలో ఆదిపురుష్ గురించే చర్చ జరుగుతుందిప్పుడు. ముఖ్యంగా టీజర్ సమయంలో వచ్చిన విమర్శలు, వివాదాలేవీ ఇప్పుడు కనిపించడం లేదు. అన్నీ పాజిటివ్ వైబ్స్ ఆదిపురుష్ వైపే ఉన్నాయిప్పుడు. ముఖ్యంగా పాటలు విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.జై శ్రీరామ్‌తో ఆకట్టుకున్న ఆదిపురుష్.. మొన్న రామ్ సీత రామ్‌తో మరోసారి మాయ చేసారు. ఈ సినిమాకు సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. పైగా వాటిలో విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. టీజర్ లాంఛ్ నుంచే ప్యాట్రన్ ఫాలో అవుతున్నారు ఆదిపురుష్ టీం. అప్పట్లో అయోధ్యకు వెళ్లి ఆ రాముల వారి చెంతే టీజర్ విడుదల చేసారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.