ఎలక్షన్స్ ను క్యాష్ చేసుకుంటున్న దర్శకులు
ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయంటే చాలు.. రాజకీయ నాయకులే కాదు దర్శక నిర్మాతలు కూడా పండగ చేసుకుంటున్నారు. ఆ పొలిటికల్ హీట్ వాడుకుంటూ వరస సినిమాలు చేస్తున్నారు. కొందరేమో డైరెక్ట్ అటాక్‌కు సిద్ధమవుతున్నారు. పార్టీలకు అనుకూలంగా సినిమాలు చేస్తూ ఎలక్షన్ మూవెంట్ క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు
ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయంటే చాలు.. రాజకీయ నాయకులే కాదు దర్శక నిర్మాతలు కూడా పండగ చేసుకుంటున్నారు. ఆ పొలిటికల్ హీట్ వాడుకుంటూ వరస సినిమాలు చేస్తున్నారు. కొందరేమో డైరెక్ట్ అటాక్‌కు సిద్ధమవుతున్నారు. పార్టీలకు అనుకూలంగా సినిమాలు చేస్తూ ఎలక్షన్ మూవెంట్ క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా మరో సినిమా అలాగే వచ్చేస్తుంది. మరి ఏంటా పొలిటికల్ సబ్జెక్ట్..? ఇండస్ట్రీలో పొలిటికల్ సీజన్ నడుస్తుందిప్పుడు. ఎన్నికలు వస్తున్నాయంటే.. మేకర్స్ కూడా అలాంటి కథల వైపు ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. తాజాగా యాత్ర 2తో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా ఎన్నికల కాన్సెప్ట్‌తోనే వస్తున్నాయి. 2019 ఎన్నికలకు ముందు యాత్ర సినిమాతో వచ్చిన మహి వి రాఘవ్.. 2024 ఎన్నికలకు ముందు యాత్ర 2తో రాబోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శృంగార సన్నివేశంలో భగవద్గీత.. హాలీవుడ్ సినిమాపై సీరియస్
దురదృష్టం అంటే ఇదే.. నోటిదాకా వచ్చి పక్కోడి పాలైంది..
Baby: అర్జున్ రెడ్డి రికార్డ్ బద్దల్.. దూసుకుపోతున్న బేబీ