Pindam OTT Date: షివరింగ్ న్యూస్.! పిండం మూవీ వచ్చేస్తోంది.. ఓటిటి డేట్ ఎప్పుడంటే?
ఈ మధ్యకాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ బాగున్న సినిమాలు భారీవిజయాన్ని అందుకుంటున్నాయి. కలెక్షన్స్ కూడా గట్టిగానే రాబడుతున్నాయి. ఇక హరర్ థ్రిల్లర్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలైతే.. విపరీతంగా క్లిక్ అవుతున్నాయి. అలాంటి సినిమాల్లో పిండం సినిమా ఒకటి. అయితే ఈ సినిమా ఓటీటీ డేట్ తాజాగా కన్ఫర్మ్ అయింది. ఇదే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ కూడా అవుతోంది.
ఈ మధ్యకాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ బాగున్న సినిమాలు భారీవిజయాన్ని అందుకుంటున్నాయి. కలెక్షన్స్ కూడా గట్టిగానే రాబడుతున్నాయి. ఇక హరర్ థ్రిల్లర్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలైతే.. విపరీతంగా క్లిక్ అవుతున్నాయి. అలాంటి సినిమాల్లో పిండం సినిమా ఒకటి. అయితే ఈ సినిమా ఓటీటీ డేట్ తాజాగా కన్ఫర్మ్ అయింది. ఇదే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ కూడా అవుతోంది. రీసెంట్ డేస్లో రిలీజ్ అయిన హర్రర్ సినిమాల్లో ది బెస్ట్ హర్రర్ సినిమాగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈసినిమా ఆహాలో ఫిబ్రవరి 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని తాజాగా ఆహా అనౌన్స్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో అనౌన్స్ చేసింది.
దీంతో అందర్లో క్యూరియాసిటీ కూడా పెరిగింది. ఇక కళాహి మీడియా బ్యానర్‌పై హారర్ బ్యాక్ డ్రాప్ లో నిర్మించిన ఈ సినిమాకు సాయికిరణ్ దర్శకత్వం వహించాడు. శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. టీజర్, ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ… డిసెంబర్ 15 న రిలీజ్ అయింది. ఆడియెన్స్‌ను వణింకింది. హిట్ సినిమాగా హిస్టరీ కెక్కింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

