లీకైన హరిహర వీర మల్లు పవన్ కళ్యాణ్ ఫైట్ సీన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్:Hara Hara Veera Mallu video leaked
Hara Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత కెరీర్ ఎన్నడూ లేనంత స్పీడ్ గా సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. వీటిల్లో అత్యంత క్యూరియాసిటీని రేకెత్తిస్తున్న సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. 15వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యపు కాలం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత కెరీర్ ఎన్నడూ లేనంత స్పీడ్ గా సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘హరిహర వీరమల్లు టైటిల్ తో పవన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఓ రేంజ్ లో ఫ్యాన్స్ అలరించింది. పవన్ గెటప్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న క్రిష్.. అద్భుతమైన రూపాన్ని ఫైనల్ చేశాడని ప్రశంసలు వర్షం కురిపించింది.అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హరి వీరమల్లు సినిమాకు సంబంధించిన ఓ మేకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యాక్షన్ ఫైట్ కు సంబంధించి కొంతమంది మల్ల యోధులతో పవన్ పోరాటం చేస్తున్న వీడియో ఇది.
మరిన్ని ఇక్కడ చూడండి: నెట్టింట్లో అరటిపండు తింటూ హల్ చల్ చేస్తున్న తొండ..వైరల్ అవుతున్న వీడియో : gecko eat banana viral video.
పెళ్లి పందిట్లో మైక్ ఆన్ లో ఉండగ వధూవరుల ముచ్చట్లు వధూవరుల ముచ్చట్లు నెట్ లో హల్ చల్:Viral Video.
వైరల్ వీడియోలు
Latest Videos