నెట్టింట్లో అరటిపండు తింటూ హల్ చల్ చేస్తున్న తొండ..వైరల్ అవుతున్న వీడియో : gecko eat banana viral video.
Viral Video: మీరు ఎప్పుడైనా తొండ అరటిపండును తినడం చూశారా? అయితే ఈ వీడియోలో చూడండి. సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియో మిమ్మల్ని కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ది రెప్టిల్ జూ నిర్వాహకులు ఈ వీడియోను నెట్టింట్లో వదిలారు.
ది రెప్టిల్ జూ నిర్వాహకులు ఈ వీడియోను నెట్టింట్లో వదిలారు. అసలు విషయానికి వస్తే… జూ సిబ్బంది అరటిపండును కొద్దిగా తుంచి తొండ ముందు ఉంచారు. కానీ, నేను తిననంటూ మొండికేసింది. అయినా అదే పనిగా అరటిపండును దాని దగ్గరకు తీసుకొచ్చి వాసన చూపించడంతో.. కొపం తగ్గిందేమో.. కొద్ది కొద్దిగా రుచిచూసి, నచ్చిన తరువాత అమాంతం ఒక్కసారే అరటిపండు ముక్కను తినేసింది. ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.“మీరు ఎప్పుడైనా ఒక తొండ అరటి పండు తినడం చూశారా, ఇక్కడ చూడండి” అంటూ ఈ వీడియోకి క్యాప్షన్ అందించారు.
మరిన్ని ఇక్కడ చూడండి:పెళ్లి పందిట్లో మైక్ ఆన్ లో ఉండగ వధూవరుల ముచ్చట్లు వధూవరుల ముచ్చట్లు నెట్ లో హల్ చల్:Viral Video.
బర్త్‌డే పార్టీలో సింహం చీఫ్ గెస్ట్..అదిరిపోయే ట్విస్ట్!వైరల్ అవుతున్న వీడియో :Lion as party video.
వైరల్ వీడియోలు
Latest Videos