Pawan Kalyan OG: అదిగో పవర్ స్టార్.. ఇక పూనకాలు కాదు.. ఒక్కొక్కడికీ సల్ల చెమటలే.

Updated on: Aug 08, 2023 | 10:00 AM

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ఓజీ నుంచి.. ప్రీ టీజర్ అండ్ టీజర్‌ రిలీజ్ డేట్ ఇవే అంటూ ఇండస్ట్రీ నుంచి ఓ లీక్ బయటికి వచ్చింది. ఇక ఆ డేట్స్‌తో పాటే.. పవన్‌ ఫ్యాన్ ఓజీ పోస్టర్స్‌ కూడా.. ఈసినిమా ప్రీ టీజర్‌.. టీజర్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తోంది. ఎప్పుడెప్పుడూ చూస్తామా అనే ఆత్రం రోజు రోజుకూ అందర్లో ఎక్కువయ్యేలా చేస్తోంది.

రీసెంట్ గా బ్రో vs వైసీపీ ఇష్యూని.. తన చిన్న రియాక్షన్ తో.. పక్కకు నెట్టేసిన పవర్‌ స్టార్.. తన వేలో తాను ప్లాన్డ్‌గా ముందుకు సాగుతున్నారు. ఎలెక్షన్స్‌ ముందే తన మిగిలిన రెండు సినిమాలైన ఉస్తాద్ అండ్ ఓజీ లను.. రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే… తన పొలిటికల్ లైఫ్‌లో ఏమాత్రం తీరిక దొరికినా.. ఈ సినిమా షూటింగ్‌లకే ఖర్చు చేస్తున్నారు. తన ఫ్యాన్స్‌ ను ఖుషీ ఐ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. ఇక దీన్ని పక్కకు పెడితే.. పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ఓజీ నుంచి.. ప్రీ టీజర్ అండ్ టీజర్‌ రిలీజ్ డేట్ ఇవే అంటూ ఇండస్ట్రీ నుంచి ఓ లీక్ బయటికి వచ్చింది.

ఇక ఆ డేట్స్‌తో పాటే.. పవన్‌ ఫ్యాన్ ఓజీ పోస్టర్స్‌ కూడా.. ఈసినిమా ప్రీ టీజర్‌.. టీజర్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తోంది. ఎప్పుడెప్పుడూ చూస్తామా అనే ఆత్రం రోజు రోజుకూ అందర్లో ఎక్కువయ్యేలా చేస్తోంది. ఇక అకార్డింగ్ టూ ఇన్సైడ్ న్యూస్… సుజీత్ డైరెక్షన్లో.. వస్తున్న ఓజీ మూవీ నుంచి ఆగస్టు 15న ప్రీ టీజర్‌ కానీ.. ఓ వీడియో గ్లింప్స్‌ కానీ రిలీజ్ కానుందట. పవన్‌ బర్త్‌ డే సెప్టెంబర్ 2న దిమ్మతిరిగి పోయే రేంజ్లో ఓ టీజర్‌ బటికి రానుందట. ఇప్పుడు ఇదే న్యూస్ ఇండస్ట్రీ ఇంట బలంగా వినిపిస్తోంది. అది కాస్త సోషల్ మీడియాకెక్కి.. ఓజీ మేనియాను నెట్టింట తీవ్రమయ్యేలా చేస్తోంది. పూనకాలు కాదు.. పవన్‌ యాక్షన్ ధాటికి ఒక్కొక్కడికీ ఇక సల్ల చెమటలే అనే మాసీ కామెంట్ నెట్టింట విపరీతంగా కనిపిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...