Prabhas - Salaar: పాపం చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్నాడు..! కొంచెం చూసుకో డార్లింగ్..

Prabhas – Salaar: పాపం చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్నాడు..! కొంచెం చూసుకో డార్లింగ్..

Anil kumar poka

|

Updated on: Aug 08, 2023 | 10:44 AM

ఆదిపురుష్ తెలుగు రైట్స్ విషయంలో అప్పట్లో ఇన్‌వాల్వ్‌ అయిన ప్రభాస్‌..ఆ సినిమా రైట్స్‌ను.. యూవీ క్రియేషన్స్‌కు.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి వచ్చేలా హిందీ ప్రొడ్యూసర్స్‌ను ఒప్పించారట. భారీ డీల్ కుదిరరేలా చేశారట. కానీ ఆదిపురుష్ మూవీ మిష్ ఫైర్ అవడం.. తను ముందడి నడిపించిన తెలుగు ప్రొడ్యూసర్లు నష్టాలు పాలవడం తనను భాదించాయట. దానికితోడు.. నష్టాలు పూడ్చకుండా.. హిందీ నిర్మాతలు మిన్నకుండడంతో.. ప్రభాస్‌ ఇబ్బంది పడ్డారట.

సోషల్ మీడియాలో అంతే..! ఎప్పుడూ ఏవేవో న్యూసులు కనిపిస్తూనే ఉంటాయి.. వినిపిస్తూనే ఉంటాయి. అయితే అవి రూమర్లో.. నిజం కాబోయే విషయాలో అన్నది పక్కకు పెడితే మాత్రం.. తాజాగా ప్రభాస్ సలార్ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట తెగ తిరిగుతోంది. ప్రభాస్‌ కు విషయం బోధపడిందని.. ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నారనే ఆ న్యూస్‌ లోని సారంశం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ప్రభాస్‌కు బోధపడిన ఆ విషయం ఏంటని అనుకుంటున్నారా..? అయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి!

ప్రభాస్‌! పాన్ ఇండియన్ సినిమా లైనప్స్‌తో తెగ బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో.. ఎట్ ప్రజెంట్ మూడు పాన్ ఇండియన్ సినిమాల షూట్లను పరిగెత్తిస్తున్నారు. ఓ పక్క సలార్‌ను.. మరో పక్క ప్రాజెక్ట్ కె మూవీని.. ఇంకో పక్క మారుతీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న రాజా డీలక్స్‌ తో ప్రభాస్‌ బిజీగా ఉన్నారు. అయితే ఈ మూడింటిలో.. ప్రశాంత్‌ నీల్ డైరెక్షన్లో తెరెకెక్కుతున్న సలార్ సినిమా సెప్టెంబర్‌ 28న రిలీజ్ అవతుండడంతో..ఈ మూవీ బిజినెస్ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇక ఆ బిజినెస్‌లోనే ప్రభాస్‌ వేలు పెట్టకుండా.. ఉండేందుకు నిర్ణయించుకున్నారనే మరో టాక్‌ నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...