చిరకాల వాంఛ నెరవేర్చుకున్న నిఖత్ జరీన్.. సల్మాన్‌తో కలిసి స్టెప్పులు
తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ తన కలను నెరవేర్చుకుంది. తన ఫేవరెట్ స్టార్, బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌ను కలవడమే కాదు.. ఏకంగా ఆయనతో ఓ రీల్ వీడియోను సైతం చేసింది.
తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ తన కలను నెరవేర్చుకుంది. తన ఫేవరెట్ స్టార్, బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌ను కలవడమే కాదు.. ఏకంగా ఆయనతో ఓ రీల్ వీడియోను సైతం చేసింది. తన చిరకాల వాంఛ నిజమైనట్లు నిఖత్ పేర్కొంది. సల్మాన్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను తన ట్విట్టర్‌లో ఆమె పోస్టు చేసింది. లవ్ చిత్రంలోని సాతియా తూనే క్యా కియా అన్న పాటకు సల్మాన్‌తో కలిసి నిఖత్ స్టెప్పులేసింది. బాక్సర్ నిఖత్‌కు తగినట్లు సల్మాన్ కూడా కొన్ని మూవ్స్ ఇచ్చాడు. తెలుగులో వెంకటేశ్ నటించిన ప్రేమ చిత్రాన్ని హిందీలో లవ్ పేరుతో రిమేక్ చేశారు. ఆ ఫిల్మ్‌లో సల్మాన్ నటించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anushka Shetty: వంటలక్క పాత్రలో అనుష్క శెట్టి !! పుట్టినరోజు సందర్భంగా..
Published on: Nov 10, 2022 08:14 AM
వైరల్ వీడియోలు
Latest Videos