Nayanthara: కమల్‌హాసన్ మూవీలో నయనతార.! చాలా గ్యాప్ తరువాత వస్తున్న కాంబినేషన్..
చాలా గ్యాప్ తరువాత కమల్‌హాసన్, మణిరత్నం కాంబినేషన్లో మరో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించి సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాలు రాలేదు. దాంతో హిట్ కాంబోలో సినిమాకోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు అభిమానుల ఆశ నెరవేరబోతోంది.
చాలా గ్యాప్ తరువాత కమల్‌హాసన్, మణిరత్నం కాంబినేషన్లో మరో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించి సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాలు రాలేదు. దాంతో హిట్ కాంబోలో సినిమాకోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు అభిమానుల ఆశ నెరవేరబోతోంది. ఈ సినిమాలో కథానాయికగా మొదట ఐశ్వర్యారాయ్ పేరు వినిపించింది. మణిరత్నం అంటే ఐశ్వర్యరాయ్‌కి ఎంతో భక్తి. అందువలన ఆమె ఈ సినిమా చేయడం ఖాయమనే టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు తెరపైకి నయనతార పేరు వచ్చింది. అది ఐశ్వర్యారాయ్ కోసం అనుకున్న పాత్రనా? లేదంటే మరో పాత్రనా? అనే విషయంలో క్లారిటీ రావలసి ఉంది. ఈ సినిమాలో గెస్టు రోల్ కోసం మణిరత్నం రజనీకాంత్‌ను సంప్రదించినట్టుకూడా వార్తలు వచ్చాయి. అలాగే పొన్నియిన్ సెల్వన్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన త్రిషకి కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర ఈ సినిమాలో ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి అనేక విశేషాలు ఈ సినిమాలో ఉండేలా మణిరత్నం ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..