Nayanthara: 183 కోట్ల ఆస్తులు.. ప్రైవేట్ జెట్.. దిమ్మతిరిగేలా సంపాదించిన నయన్ !!
సౌత్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ నయనతార. తెలుగు, తమిళంలో అనేక హిట్స్ అందుకున్న నయన్… కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా మంచి క్రేజ్‌ను కమాయించుకుంది. టోటల్ పాన్ ఇండియా స్పాన్‌లో తనో లేడీ సూపర్ స్టార్‌గా స్థానం సంపాదించుకుంది. దాంతో పాటే ఒక్కో సినిమాకు దాదాపు 10 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటూ.. కోట్లలో ఆస్తులను కూడబెట్టింది.
ఇప్పుడు ఆ ఆస్తులతో.. తన భర్త .. ఇద్దరు పిల్లలతో లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇక నయన్ ఆస్తుల విషయానికి వస్తే.. ఇప్పటి వరకు ఈ లేడీ సూపర్ స్టార్ దాదాపు 183 కోట్ల వరకు సంపాదించినట్టుగా.. కోలీవుడ్ మీడియా చెబుతోంది. అందులో చెన్నై.. బెంగుళూర్, హైద్రాబాద్, కొచ్చి లో ఉన్న లావిష్ ఇళ్లతో పాటు ఓపెన్ ల్యాండ్‌లు.. లగ్జరీ కార్‌లు ఉన్నాయట. ఇక హైద్రాబాద్‌లో ఉన్న నయన్ ఆస్తుల విషయాన్ని వస్తే… ఈమెకు హైదరాబాద్, బంజారా హిల్స్‌లో.. 5 స్టార్ రేంజ్ సూట్ ఇంటీరియర్‌తో.. రెండు ప్రీమియం అపార్ట్‌మెంట్స్ ఉన్నాయని.. వీటి విలువ దాదాపు 15 కోట్లకు పైగానే ఉంటుందని టాక్. అంతేకాదు ఈ బ్యూటీకి ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉందని కోలీవుడ్‌లో వినిపిస్తోంది ఓ క్రేజీ న్యూస్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
25 లక్షల కోట్ల ఆస్తా !! పుడితే ఇలాంటి ఫ్యామెలీలోనే పుట్టాలి
Mahesh Babu: లుక్కు మారింది.. ఇప్పుడు నిజంగా అదిరిపోయింది
Pushpa 02: పుష్ప2 ట్రైలర్‌పై యంగ్ డైరెక్టర్ల క్రేజీ పొగడ్తలు
Keerthy Suresh: చడీచప్పుడు కాకుండా కీర్తి పెళ్లి ?? గోవాలో వేడుక ??
Fatty Liver: ఫ్యాటీలివర్.. సైలెంట్ కిల్లర్ !!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

