Naresh-Pavitra Marriage LIVE: పవిత్ర బంధం.. మూడు ముళ్లతో ఒక్కటైనా నరేష్-పవిత్ర..

Naresh-Pavitra Marriage LIVE: పవిత్ర బంధం.. మూడు ముళ్లతో ఒక్కటైనా నరేష్-పవిత్ర..

Anil kumar poka

|

Updated on: Mar 10, 2023 | 11:34 AM

సినీ నటుడు నరేష్.. పవిత్ర లోకేష్ మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం తాము పెళ్లి చేసుకోబోతున్నట్లుగా న్యూఇయర్ సందర్భంగా వీడియోతో అనౌన్స్ చేసిన ఈ జంటగా..

సినీ నటుడు నరేష్.. పవిత్ర లోకేష్ మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం తాము పెళ్లి చేసుకోబోతున్నట్లుగా న్యూఇయర్ సందర్భంగా వీడియోతో అనౌన్స్ చేసిన ఈ జంటగా..పెళ్లితో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి మ్యారేజ్ జరిగినట్లుగా తెలుస్తోంది. సంప్రదాయబద్దంగా మూడుముళ్లు ఏడడుగులు వేసిన జంట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 10, 2023 11:19 AM