Nani: నాని చేసిన పనికి... పాపం మిగిలిన సినిమాలు.. వీడియో

Nani: నాని చేసిన పనికి… పాపం మిగిలిన సినిమాలు.. వీడియో

Phani CH

|

Updated on: Sep 01, 2021 | 7:56 AM

నేచురల్ స్టార్ నాని టక్‌ జగదీష్ మూవీ రిలీజ్‌ మీద క్లారిటీ వచ్చింది. డిజిటల్‌ రిలీజే అని చాలా రోజుల క్రితమే కమిట్ అయిన మూవీ టీమ్‌.. డేట్‌ కన్ఫామ్‌ చేసేందుకు చాలా టైమ్ తీసుకుంది.



నేచురల్ స్టార్ నాని టక్‌ జగదీష్ మూవీ రిలీజ్‌ మీద క్లారిటీ వచ్చింది. డిజిటల్‌ రిలీజే అని చాలా రోజుల క్రితమే కమిట్ అయిన మూవీ టీమ్‌.. డేట్‌ కన్ఫామ్‌ చేసేందుకు చాలా టైమ్ తీసుకుంది. ఫైనల్‌గా డిజిటల్‌ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ చేసుకున్న టక్‌ జగదీష్ ఎఫెక్ట్ మిగతా సినిమాల మీద ఎలా ఉండబోతోంది.? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మొదటి నుంచి అనుకున్నదే అయ్యింది. ఓటీటీలో సినిమా అంటూ వచ్చిన వార్తలను తోసిపుచ్చిన చివరకు దానికే ఓటెయ్యక తప్పలేదు నానికి. వినాయక చవితి సందర్భంగా థియేటర్ స్క్రీన్స్ మీద లవ్‌ స్టోరి రిలీజ్ అవుతుంటే.. డిజిటల్ స్క్రీన్స్ మీద టక్ జగదీష్ రిలీజ్ కానుంది. ఏ క్లాష్ ఉండకూడదని ఇండస్ట్రీ ప్రయత్నించిందో.. అదే జరగబోతుంది. క్లాష్ తప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవటంతో ఒకే రోజు ఆడియన్స్ ముందుకు వస్తున్నారు చైతూ, నాని.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Phone Battery Heat: స్మార్ట్‌ ఫోన్‌ బ్యాటరీ వేడెక్కుతోందా..?? అయితే, ఇలా చేయండి.. వీడియో

తాతల మజాకా.. ఇప్పుడే ఇలా ఉన్నారంటే?మరి అప్పట్లో..వైరల్ అవుతున్న వీడియో:Grand fathers Video.