తాతల మజాకా… ఇప్పుడే ఇలా ఉన్నారంటే?మరి అప్పట్లో..వైరల్ అవుతున్న వీడియో:Grand fathers Video.

Anil kumar poka

Anil kumar poka |

Updated on: Aug 31, 2021 | 10:59 PM

సాధారణంగా ఇతరుల మద్దతు లేకుండా లేచి కూర్చోవడం కూడా కష్టమయ్యే వృద్ధాప్య వయసు వారిది.. సరిగ్గా నడవలేని వయస్సులోనూ ఆ ఇద్దరు వృద్ధులు కుస్తీ పోటీలు పడుతున్నారు...వృద్ధుల ఫైటింగ్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూస్తూ..మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu