Namrata Shirodkar: ‘మహేష్, నేను పెళ్ళికి ముందే ఒక డీల్ చేసుకున్నాం’
బాలీవుడ్లో నుంచి టాలీవుడ్లోకి డంప్ అయిన నమ్రత.. ఇక్కడ స్టార్ హీరోయిన్ మారేందుకు తన కెరీర్ బిగినింగ్లో చాలా ట్రై చేశారు. యంగ్ అండ్ సీనియర్ హీరోల సినిమాల్లో నటిస్తూ.. మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు.
బాలీవుడ్లో నుంచి టాలీవుడ్లోకి డంప్ అయిన నమ్రత.. ఇక్కడ స్టార్ హీరోయిన్ మారేందుకు తన కెరీర్ బిగినింగ్లో చాలా ట్రై చేశారు. యంగ్ అండ్ సీనియర్ హీరోల సినిమాల్లో నటిస్తూ.. మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఇక ఈక్రమంలోనే మహేష్‌తో ఆన్ సెట్లోనే ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లలతో.. హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఓ ఇంటర్య్యూలో తన మ్యారీడ్ లైఫ్ విశేషాల గురించి తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో పంచుకున్నారు నమ్రత. ఆ క్రమంలోనే పెళ్లికి ముందే తనకు మహేష్ కు మధ్య ఓ డీల్ ఉందని చెప్పి అందర్నీ షాక్ చేశారు. “మహేష్, నేను పెళ్ళికి ముందే ఒక డీల్ చేసుకున్నాం. పెళ్లి తరువాత నేను హౌస్ వైఫ్‌గానే ఉండాలని మహేష్ చెప్పాడు. నేను కూడా పెద్ద బంగ్లాలో ఉండను.. మనం వేరే ఇల్లు తీసుకొని ఉండాలి అని కోరాను. ఎందుకంటే నాకు పెద్ద బంగ్లాలలో నివసించడం అంటే చాలా భయం. ఆ కండిషన్ కు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అన్నా.. వెంటనే మహేష్ ఒప్పుకున్నాడు. పెళ్లి చేసుకున్నాం” అని అప్పటి వారి మధ్య కుదిరిన డీల్ గురించి చెప్పారు నమ్రత.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆడ పక్షిని ప్రసన్నం చేసుకోడానికి మగ పక్షి తంటాలు.. వీటికీ తప్పవా ??
ఏరు దాటుతున్న ఏనుగుల గుంపుపై మొసలి దాడి.. సూపర్ షాకిచ్చిన ఏనుగు..
బ్యాచిలర్ కష్టాలు.. కొత్తగా ట్రై చేద్దామనుకున్నాడు కానీ !!
కర్మ ఫలం.. పెళ్లియి హ్యాపీగాఉండాల్సినవాళ్లు ఆస్పత్రిపాలయ్యారు !!
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

