ఎయిర్ ఇండియా విమానంలో పాము కలకలం.. చివరికి ఏమైందంటే ??

ఎయిర్ ఇండియా విమానంలో పాము కలకలం.. చివరికి ఏమైందంటే ??

Phani CH

|

Updated on: Dec 17, 2022 | 9:50 AM

ఎయిరిండియా విమానంలో పాము కలకలం రేపింది. కోల్‌కతా నుంచి బయలుదేరిన బి 737-800 విమానం కేరళ మీదుగా దుబాయ్ చేరుకుంది. ప్రయాణికులందరూ దిగిపోయిన తర్వాత విమాన సిబ్బంది కార్గో క్యాబిన్‌ను చెక్ చేస్తున్న సమయంలో..

ఎయిరిండియా విమానంలో పాము కలకలం రేపింది. కోల్‌కతా నుంచి బయలుదేరిన బి 737-800 విమానం కేరళ మీదుగా దుబాయ్ చేరుకుంది. ప్రయాణికులందరూ దిగిపోయిన తర్వాత విమాన సిబ్బంది కార్గో క్యాబిన్‌ను చెక్ చేస్తున్న సమయంలో అందులో పాము కనిపించింది. దీంతో వారు హడలిపోయారు. వెంటనే అత్యవసర సిబ్బందికి సమాచారం అందించారు. వారొచ్చి పామును పట్టుకుని బయటకు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్ధారించింది. మరోవైపు, క్యాబిన్‌లోకి పాము ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు ఎయిరిండియా తెలిపింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చీరకట్టి పెళ్లి వేదికపై డ్యాన్స్ తో రెచ్చిపోయిన యువతి.. యువతి సందడికి నెటిజన్లు ఫిదా

కాపురాల్లో చిచ్చు పెడుతున్న ఈగలు.. భర్తలను వదిలి వెళ్తున్న భార్యలు !!

రాక్షస్‌, బుక్కడ్‌ బాబా, రేల్‌ మాఫియా.. పాట్నా వీధుల్లో వింత బోర్డులు !!

యువ‌తకు సర్కార్ న్యూఇయర్ కానుక.. ఉచితంగా కండోమ్స్‌..

Bigg Boss Sohel: సోహైల్ ఆత్మహత్యాయత్నం.. డిప్రెషనే కారణం..

 

Published on: Dec 17, 2022 09:50 AM