Bigg Boss Sohel: సోహైల్ ఆత్మహత్యాయత్నం.. డిప్రెషనే కారణం..
బిగ్ బాస్ సీజన్ 4 తో వెరీ పాపులర్ అయిన సోహైల్.. ఆత్మహత్యాయత్నం! ఒత్తిడిని తట్టుకోలేక.. తన కెరీర్ బిగినింగ్లోనే తీసుకున్నాడు ఈ నిర్ణయం! ఇక తాను తీసుకున్న నిర్ణయానికి..
బిగ్ బాస్ సీజన్ 4 తో వెరీ పాపులర్ అయిన సోహైల్.. ఆత్మహత్యాయత్నం! ఒత్తిడిని తట్టుకోలేక.. తన కెరీర్ బిగినింగ్లోనే తీసుకున్నాడు ఈ నిర్ణయం! ఇక తాను తీసుకున్న నిర్ణయానికి.. అప్పటి రోజులను మరో సారి గుర్తు చేసుకున్నారు పాపం! ఇక బిగ్ బాస్ తో.. వచ్చిన ఫేమ్‌తో ఇప్పుడు సినిమాల్లో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న సోహైల్.. తాజాగా ఓ టాక్ షోకు వెళ్లారు. అక్కడే తన లైఫ్లో జరిగిన ఓ చేదు ఘటనను గుర్తు చుసుకున్నారు. సినిమాల్లో హీరోగా రాణించలేనన్న భయంతో.. ఏదైనా జాబ్ చేయాలని తన ఫ్యామిలీ తెస్తున్న ఒత్తిడితో.. చాలా సఫర్ అయ్యా అన్నారు. సూసైడ్ చేసుకునే వరకు వెళ్లా అంటూ చెప్పి అందర్నీ షాక్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Dec 17, 2022 09:40 AM
వైరల్ వీడియోలు
Latest Videos