చీరకట్టి పెళ్లి వేదికపై డ్యాన్స్ తో రెచ్చిపోయిన యువతి.. యువతి సందడికి నెటిజన్లు ఫిదా

చీరకట్టి పెళ్లి వేదికపై డ్యాన్స్ తో రెచ్చిపోయిన యువతి.. యువతి సందడికి నెటిజన్లు ఫిదా

Phani CH

|

Updated on: Dec 17, 2022 | 9:48 AM

పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతోంది. సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియోలు ఎక్కువగా కనిపించడానికి ఇదే కారణం . ఇంటర్నెట్‌లో ప్రతిరోజూ ఏదో ఒక వీడియో చర్చనీయాంశయమవుతూనే ఉంది.

పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతోంది. సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియోలు ఎక్కువగా కనిపించడానికి ఇదే కారణం . ఇంటర్నెట్‌లో ప్రతిరోజూ ఏదో ఒక వీడియో చర్చనీయాంశయమవుతూనే ఉంది. తాజాగా ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లను ఆకట్టుకుని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో సప్నా చౌదరి ‘తేరీ ఆంఖ్య కా యో కాజల్’ పాటకు ఓ యువతి చాలా అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వైరల్ అవుతున్న వీడియోలో పెళ్లి వేదికపై పెద్దలందా కూర్చుకుని ఉన్నారు. కొందరు పెళ్లిలో విందు ఆరగిస్తున్నారు. మరికొందరు అటుఇటు తిరుగు హడావిడి చేస్తున్నారు. ఇంతలో డీజేలో ‘తేరీ ఆంఖ్య కా యో కాజల్’ పాల ప్లే అవుతుంది. వెంటనే ఓ యువతి పెళ్లి వేదికపైకి వచ్చి డాన్స్‌ చేయడం ప్రారంభించింది. ఆ యువతి రెట్టించిన ఉత్సాహంతో నృత్యం చేసింది. ఈక్రమంలో వేదికపైన ఉన్నవారు కూడా యువతిని ప్రోత్సహిస్తూ ఆమె డాన్స్‌ను ఆస్వాదించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాపురాల్లో చిచ్చు పెడుతున్న ఈగలు.. భర్తలను వదిలి వెళ్తున్న భార్యలు !!

రాక్షస్‌, బుక్కడ్‌ బాబా, రేల్‌ మాఫియా.. పాట్నా వీధుల్లో వింత బోర్డులు !!

యువ‌తకు సర్కార్ న్యూఇయర్ కానుక.. ఉచితంగా కండోమ్స్‌..

Bigg Boss Sohel: సోహైల్ ఆత్మహత్యాయత్నం.. డిప్రెషనే కారణం..

అన్‌స్టాపబుల్ షోకు పవన్‌ కళ్యాణ్ !! ఎప్పుడంటే ??

Published on: Dec 17, 2022 09:48 AM