బ్యాచిలర్ కష్టాలు.. కొత్తగా ట్రై చేద్దామనుకున్నాడు కానీ !!
సోషల్ మీడియాలో నిత్యం చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఎక్కడ ఏం జరిగినా అది క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే బ్యాచిలర్ లైఫ్ చాలా కష్టంగా ఉంటుంది.
సోషల్ మీడియాలో నిత్యం చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఎక్కడ ఏం జరిగినా అది క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే బ్యాచిలర్ లైఫ్ చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా వంట వండుకోవడం. కొంతమందికి వంటలు చేయడం అంటే చాలా సరదా.. రకరకాల వంటకాలు.. ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కొన్ని సార్లు వర్కౌట్ అవుతాయి కానీ చాలాసార్లు బెడిసికొడుతూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కిచెన్‌లో వంట చేయడం అంత తేలికైన పని కాదు.. ఓ బ్యాచిలర్ యువకుడు బాగా ఆకలి వేసి వంటచేసుకోడానికి రెడీ అయ్యాడు. అయితే ఈసారి కొత్తగా ట్రై చేద్దామనుకున్నాడు. కానీ అది దారుణంగా బెడిసి కొట్టింది. వీడియోలో, ఒక వ్యక్తి గ్యాస్ స్టవ్‌పై గరిటలో నూనె వేసి డైరెక్ట్‌గా స్టవ్‌మీద పెట్టి వేడి చేస్తున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కర్మ ఫలం.. పెళ్లియి హ్యాపీగాఉండాల్సినవాళ్లు ఆస్పత్రిపాలయ్యారు !!
ఎయిర్ ఇండియా విమానంలో పాము కలకలం.. చివరికి ఏమైందంటే ??
చీరకట్టి పెళ్లి వేదికపై డ్యాన్స్ తో రెచ్చిపోయిన యువతి.. యువతి సందడికి నెటిజన్లు ఫిదా
కాపురాల్లో చిచ్చు పెడుతున్న ఈగలు.. భర్తలను వదిలి వెళ్తున్న భార్యలు !!
రాక్షస్, బుక్కడ్ బాబా, రేల్ మాఫియా.. పాట్నా వీధుల్లో వింత బోర్డులు !!
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!
ఇరానీ చాయ్,కార్పెట్లు,డ్రైఫ్రూట్స్.. హైదరాబాద్‌కు 400 ఏళ్ల బంధం
సంతలో కూరగాయలు కొంటున్నారా.. జాగ్రత్త !
పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !
నాన్న, అంకుల్ దుబాయ్ వెళ్లారు..ఎలా ఉన్నారో ఏమో?

