కర్మ ఫలం.. పెళ్లియి హ్యాపీగాఉండాల్సినవాళ్లు ఆస్పత్రిపాలయ్యారు !!
ఇటీవల జనాలకు సెల్ఫీ పిచ్చి బాగా ముదిరిపోయింది. ఊ అంటే సెల్ఫీ.. ఆ అంటే సెల్ఫీ.. ఈ సెల్ఫీల మోజులో పడి కొందరు ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు.
ఇటీవల జనాలకు సెల్ఫీ పిచ్చి బాగా ముదిరిపోయింది. ఊ అంటే సెల్ఫీ.. ఆ అంటే సెల్ఫీ.. ఈ సెల్ఫీల మోజులో పడి కొందరు ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఈ సెల్ఫీ కారణంగా నాలుగురోజుల్లో పెళ్లి చేసుకొని హాయిగా గడపాల్సిన వధూవరులు ఆస్పత్రిపాలయ్యారు. ఈ ఘటన కేరళలో జరిగింది. అసలేం జరిగిందంటే.. కొల్లాం జిల్లాలోని పరవూరుకు చెందిన విను కృష్ణన్‌కు.. కల్లవుతుక్కల్ గ్రామానికి చెందిన శాండ్రాకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. డిసెంబర్ 9న వీరి వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. పెళ్లికి ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు. ఈ క్రమంలో వధూవరులు తమ కుటుంబసభ్యులతో కలిసి స్థానికంగా ఉన్న ఓ ఆలయానికి వెళ్లారు. అక్కడ పూజలు నిర్వహించి, అనంతరం దగ్గర్లోని అయిరవల్లి క్వారీని చూసేందుకు వెళ్లారు. అక్కడ వధూవరులిద్దరూ సెల్ఫీ తీసుకుందామనుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎయిర్ ఇండియా విమానంలో పాము కలకలం.. చివరికి ఏమైందంటే ??
చీరకట్టి పెళ్లి వేదికపై డ్యాన్స్ తో రెచ్చిపోయిన యువతి.. యువతి సందడికి నెటిజన్లు ఫిదా
కాపురాల్లో చిచ్చు పెడుతున్న ఈగలు.. భర్తలను వదిలి వెళ్తున్న భార్యలు !!
రాక్షస్, బుక్కడ్ బాబా, రేల్ మాఫియా.. పాట్నా వీధుల్లో వింత బోర్డులు !!
ఇంట్లో కూతురి శవంతో తండ్రి.. దుర్వాసన రాకుండా సెంట్లు
ఆకలితో చిన్నారులుంటే.. 11,000 లీటర్ల పాలను నదిలో వదిలారు
మానవుల మధ్యే కాదు.. జంతువుల మధ్యా అంతర్యుద్ధం
చోరీకి వెళ్లిన దొంగ.. షట్టర్లో ఇరుక్కున్న తల.. కట్ చేస్తే
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్‌గా మారిన భార్య

