Jabardasth Vinod: దారుణంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్య పరిస్థితి !!
అమ్మాయిలు కూడా కుళ్లుకునేంత అందంతో.. వినోదినిగా మనకు పరిచయం అయి వినోద్.. జబర్దస్త్ వేదికగా నవ్వులు పూయించారు. తన టైమింగ్తో.. పంచులతో.. తనకంటూ ఫ్యాన్స్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నారు.
అమ్మాయిలు కూడా కుళ్లుకునేంత అందంతో.. వినోదినిగా మనకు పరిచయం అయి వినోద్.. జబర్దస్త్ వేదికగా నవ్వులు పూయించారు. తన టైమింగ్తో.. పంచులతో.. తనకంటూ ఫ్యాన్స్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నారు. కానీ ఏమైందో ఏమో కాని.. రీసెంట్ డేస్లో బుల్లి తెరపై కనిపించడం చాలా తగ్గించేశారు. ఇక ఈ క్రమంలోనే.. తాజాగా ఓ ఇంటర్య్వూతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. తనకొచ్చిన కష్టం ఎవరికీ రాకూడదనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు. ఎస్! కెరీర్ బిగినింగ్‌లో చాలా హెల్తీగా ఛామింగ్‌గా ఉన్న వినోద్.. ఇటీవల ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ భారిన పడ్డానని ఇంటర్య్వూలో చెప్పి అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేశారు. ఆ కారణంగానే బక్క చిక్కపోయి పూర్తిగా గుర్తుపట్టలేని స్థితికి మారానన్నారు. జుట్టు ఊడిపోవడం.. చర్మం పేలిపోవడం లాంటివి కూడా జరుగుతున్నాయాని దీంతో బయటికి పెద్దగా రావడం లేదున్నారు వినోద్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Namrata Shirodkar: ‘మహేష్, నేను పెళ్ళికి ముందే ఒక డీల్ చేసుకున్నాం’
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

