18 Pages Pre Release Event: 18 పేజెస్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో

18 Pages Pre Release Event: 18 పేజెస్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Dec 19, 2022 | 8:06 PM

కార్తికేయ2 లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత నిఖిల్‌ సిద్దార్థ ( Nikhil Siddhartha ), అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటిస్తున్న మరో చిత్రం '18 పేజెస్‌' (18 Pages).



కార్తికేయ2 లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత నిఖిల్‌ సిద్దార్థ ( Nikhil Siddhartha ), అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటిస్తున్న మరో చిత్రం ’18 పేజెస్‌’ (18 Pages). రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు సుకుమార్‌ (Sukumar) కథ అందించారు. ఇక ఆయన శిష్యుడు, కుమారి 21ఎఫ్‌ డైరెక్టర్‌ సూర్య ప్రతాప్‌ (Palnati Surya Pratap) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాసు నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.

Published on: Dec 19, 2022 08:06 PM