షాకింగ్ న్యూస్.. సాయిపల్లవి డైరెక్షన్లో… నాగ చైతన్య హీరోగా సినిమా!
సాయి పల్లవి! తన నాచురల్ యాక్టింగ్‌తో ఎలాంటి పాత్రలలోనైన జీవించేస్తుంది. తన సింప్లిసిటీతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సాధారణ అమ్మాయిలా కనిపిస్తూ వెండితెరపై మాయ చేస్తుంది. సహజ నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా తండేల్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈమె సూపర్ డూపర్ హిట్టు కొట్టింది.
ఈ క్రమంలోనే నాగ చైతన్య లీక్ చేసిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్‌తో ఇప్పుడీ నేచురల్ బ్యూటీ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇటీవల తండేల్ ప్రమోషన్స్‌లో సాయి పల్లవి, చైతూ ఇద్దరు వరుస ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. అలాగే ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే సాయి పల్లవిని ఉద్దేశిస్తూ.. మీరు ఎప్పుడైనా సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉందా ? అని ఓ అభిమాని ఆమెను అడగ్గా.. వెంటనే లేదు అంటూ ఆన్సర్ ఇచ్చించి సాయి పల్లవి. కానీ ఆ పక్కనే చైతూ మాత్రం.. ఆమె డైరెక్టర్ ఆవ్వాలని అనుకుంటోందని.. ఆ విషయం తనకు చెప్పిందన్నాడు. అంతేకాదు అందులో ఓ పాత్రకు తనను కూడా ఎంపిక చేసుకుంటానని పల్లవి తనకు చెప్పిందన్నాడు. దీంతో ఆ పక్కనే ఉన్న సాయి పల్లవి కూడా.. అవును అన్నట్టు నవ్వేసింది. దీంతో ఈ బ్యూటీ తర్వలో డైరెక్టర్‌గా మారనుందనే టాక్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శోభితపై దారుణ విమర్శలు! బాధపడిన నాగ చైతన్య..
ఇన్‌స్టా పరిచయం ప్రేమగా.. చివరికి పెళ్లిగా మారింది!
ఈ బ్యూటీ సంపాదన తెలిస్తే మన హీరోయిన్స్ బోరున ఏడ్చేయరూ
సినీ ప్రముఖులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్.. చిరంజీవి స్పెషల్ థాంక్స్
అది నా ప్రైవేట్ వీడియో కాదు.. ఎట్టకేలకు నోరువిప్పి నిజం చెప్పిన హీరో నిఖిల్

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
