ఈ బ్యూటీ సంపాదన తెలిస్తే మన హీరోయిన్స్ బోరున ఏడ్చేయరూ
ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలుగు సినిమాలు, సీరియల్స్ , సిరీస్ లతో పాటు ఇతర భాషల సీరియల్స్, సిరీస్ లు కూడా మన దగ్గర మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. అలాగే కొరియన్ సిరీస్ లకు కూడా మన దగ్గర మంచి క్రేజ్ ఉంది. ఆ సిరీసుల్లో నటించే వారికి మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. వీటిలో నటించిన కొందరు ఆర్టిస్టులు చాలా పాపులర్ అయ్యారు.
అలాగే ఓ కొరియన్ స్టార్ కూడా ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. ఆమె జున్ జి హ్యూన్. అయితే ఈమె ఓ సిరీస్ చేయడానికి ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు 65 లక్షల రూపాయలను రెమ్యునరేషన్‌గా తీసుకుంటుందనే న్యూస్ ఇప్పుడు బయటి వచ్చి ఆలోవర్ ఫిల్మ్ ఫెటర్నిటీలో ఉన్న హీరోయిన్లనే షాకయ్యేలా చేసింది. అంతే కాదు వాళ్లు కుళ్లుకునేలా ఏడ్చేలా చేస్తోంది. జున్ జి-హ్యూన్! ఈ బ్యూటీకి అక్రాస్ వరల్డ్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. 43 ఏళ్ల వయసులోనూ ఈ చిన్నది తన అందంతో అందర్నీ కవ్వించడమే హాబీగా పెట్టుకుంది. ఇక మై సాసీ గర్ల్ అనే రొమాంటిక్ కామెడీ సిరీస్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈమె… ఈ తర్వాత ఎవ్వరూ అందుకోలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అలాగే నెట్‌ఫ్లిక్స్ సిరీస్ కింగ్‌డమ్‌లోనూ… నటించింది. అనేక కొరియర్ డ్రామాల్లో కీ రోల్స్ చేసింది. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఆమె సిరీస్లోని ఒకొక్క ఎపిసోడ్ కు దాదాపు 99,900 USD అందుకుంటుందట. అంటే మన కరెన్సీలో దాదాపు 65లక్షల రూపాయలను రెమ్యునరేషన్‌గా తీసుకుంటుందట. ఇలా ఓ సిరీస్ కంప్లీట్ చేయాలంటే.. ఆమె కోట్లలో ఛార్జ్ చేస్తుందట. అయితే ఈమె రెమ్యునరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయింది. అందరూ మాట్లాడుకునేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సినీ ప్రముఖులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్.. చిరంజీవి స్పెషల్ థాంక్స్
అది నా ప్రైవేట్ వీడియో కాదు.. ఎట్టకేలకు నోరువిప్పి నిజం చెప్పిన హీరో నిఖిల్

ఆరేళ్లుగా ఆఫీసుకు వెళ్లకపోయినా నెలనెలా జీతం.. చివరికి..

యూట్యూబ్ చూసి సొంతంగా ఆపరేషన్ ఏం జరిగిందంటే? వీడియో

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

అరె ! కుక్క కోసం రూ.50 కోట్లా వీడియో

గుడ్లు పెట్టే వరకేనండోయ్.. ఆ తర్వాత తల్లి పక్షి జంప్ ..

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో
