సమంతతో విడాకులు! మొదటిసారి తన బాధను వివరించిన చైతన్య
నాగచైతన్య సమంతతో ఎప్పుడో విడిపోయాడు. మూవ్ ఆన్ అయిపోయాడు. మరో పెళ్లి చేసుకుని తన జర్నీని తాను కంటిన్యూ చేస్తున్నాడు. ఇక రీసెంట్‌గా.. తండేల్ సినిమాతో భారీ హిట్ కొట్టాడు. ఈక్రమంలోనే ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన ఈ స్టార్ హీరో.. సమంతతో విడాకుల గురించి మరోసారి నోరు విప్పాడు. ఎమోషనల్‌గా క్లియర్ కట్ గా... విడాకుల ముందు తర్వాత తాను, సమంత అనుభవించిన బాధ గురించి చెప్పాడు.
సోషల్ మీడియాలో తమ గురించి వచ్చిన వస్తున్న న్యూస్‌పై అసహనం వ్యక్తం చేశాడు. ఎంతో గౌరవంగా బయటకు వచ్చే విడాకుల ప్రకటన చేశామని చెప్పిన చైతన్య… తమకు ప్రైవసీ కావాలని కూడా రిక్వెస్ట్ చేశామని చెప్పుకొచ్చాడు. కానీ తమ విడాకుల మ్యాటర్ ఒక ఎంటర్టైన్మెంట్ లా మారిపోయిందని ఆవేదన చెందాడు. ఓ బ్రేకప్ జరిగితే ఎలాంటి పరిణామాలు వస్తాయి.. ఎలాంటి బాధను అనుభవించాల్సి వస్తుంది అనేది తనకు తెలుసని చెప్పిన చై.. తను కూడా ఓ బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చానని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. అంతేకాదు తామేం.. ఓవర్ నైట్ లో విడాకుల నిర్ణయం తీసుకోలేదని.. విడిపోయే నిర్ణయం తీసుకునేముందు వెయ్యి సార్లు ఆలోచించామన్నాడు. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయామని.. ఎవరి దారి వారి చూసుకున్నామని.. ఎవరి జీవితాలు వాళ్లు గడిపేస్తున్నామంటూ చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
69 ఏళ్ల వయసులో ఈ పనేంటి స్టార్ సింగర్ ?? నెట్టింట హాట్ టాపిక్
చిన్న మామ ఇలాకాలో.. ఉపాసన గొప్ప కార్యక్రమం
Pawan Kalyan: ఆ విషయంలో ఫ్యాన్స్ మాటను పవన్ వింటారా ??
టికెట్ల పంచాయతీ.. తెలంగాణలో ఇలా.. ఆంధ్రాలో అలా..!
రూ.100 కోట్లు నష్టం.. పైగా జైలు శిక్ష !! ఇదీ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దీన గాథ
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్

