ఇన్‌స్టా పరిచయం ప్రేమగా.. చివరికి పెళ్లిగా మారింది!
సమంతతో విడాకుల విషయం పక్కకు పెడితే.. అసలు నాగచైతన్య శోభిత మధ్య రిలేషన్ ఎలా మొదలైందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అందర్లో ఉంది. వారి పరిచయం గురించి ప్రేమ గురించి ఆరాలు తీయడమూ స్టిల్ కంటన్యూ అవుతోంది. ఈ క్రమంలోనే తమ పరిచయం గురించి.. ప్రేమ గురించి తాజాగా ఓ పాడ్ కాస్ట్ షోలో చెప్పాడు నాగచైతన్య.
ఎట్ ప్రజెంట్ తండేల్ మూవీ హిట్‌తో జోరు మీదున్న నాగచైతన్య తాజాగా ఓ పాడ్ కాస్ట్ షోకు వెళ్లాడు. అక్కడే సమంతతో విడాకులు గురించి కాస్త ఎమోషనల్‌గా వివరించాడు. విడాకుల ముందు తాము ఎలా ఆలోచించామనేది వివరించాడు. దాంతో పాటే.. శోభితతో తనకు ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడిందంటూ చెప్పేశాడు. అలా ఇన్ స్టా ద్వారా ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారిందని.. అలా పెళ్లి వరకు దారి తీసిందని అసలు విషయాన్ని సింగిల్ లైన్లో చెప్పేశాడు నాగ చైతన్య.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ బ్యూటీ సంపాదన తెలిస్తే మన హీరోయిన్స్ బోరున ఏడ్చేయరూ
సినీ ప్రముఖులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్.. చిరంజీవి స్పెషల్ థాంక్స్
అది నా ప్రైవేట్ వీడియో కాదు.. ఎట్టకేలకు నోరువిప్పి నిజం చెప్పిన హీరో నిఖిల్

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
