Vishal: అమ్మాయిల విషయంలో దారుణంగా విశాల్ తీరు..
విశాల్ ..! పేరుకు కోలీవుడ్ హీరోనే అయినా.. టాలీవుడ్‌లోనూ మంచి ఫ్యాన్ బేస్‌ను సంపాదించారు. తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు.
విశాల్ ..! పేరుకు కోలీవుడ్ హీరోనే అయినా.. టాలీవుడ్‌లోనూ మంచి ఫ్యాన్ బేస్‌ను సంపాదించారు. తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. కాని రీసెంట్ డేస్లో కాస్త సినిమాలను తగ్గించి పొలిటికల్ వైపు టర్న్ తీసుకుంటున్నారు. కోలీవుడ్ ఫిల్మ్ సొసైటీ.. నడిగర్ సంఘం ఎలక్షన్ లో కీ రోల్ పోషించారు. జనరల్ సెక్రెటరీ గా బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. దాంతో పాటు.. తాజాగా సినిమాలు చేయడం కూడా మొదలెట్టారు. రీసెంట్ గా ఎనిమీ.. సామాన్యుడు సినిమాలతో దిమ్మతిరిగే హిట్లు కూడా కొట్టారు. కెరీర్ పరంగా ఇలా దూసుకుపోతున్నా కూడా.. పర్సనల్ గా ఓ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవడంలో మాత్రం విఫలం అవుతున్నారు. ఇక ఇదే కామెంట్‌ను ఆయన పేరెంట్స్ తో పాటు హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Puri Jagannadh: ‘చూడు బాస్’.. అంటూనే.. ఇచ్చిపడేసిన పూరీ
“ఆ వీడియో లీక్ చేసిన వ్యక్తిని తొలగించాం, మమ్మల్ని క్షమించండి”
Rahul Gandhi: హైదరాబాద్ లో రాహుల్ గాంధీ పాదయాత్ర.. లైవ్ వీడియో
వాటెన్ ఐడియా.. మట్టి లేకుండా వ్యవసాయం.. ఏడాదికి రూ.70 లక్షల ఆదాయం!
Viral Video: దున్న కోసం.. ఆడ, మగ సింహాల మధ్య భీకర పోరు.. చివరిలో సూపర్ ట్విస్ట్
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

