Komatireddy Venkat Reddy: చిరుకు ‘భారత రత్న’ రావాలి.! మంత్రి మాటలు వైరల్..
చిరుకు భారత దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ వచ్చిన వేళ... పొలిటికల్ అండ్ సెలబ్రిటీస్.. అయన ఇంటికి చేరుకుంటున్నారు. ఆయన్ను కలిసి పర్సనల్గా విష్ చేస్తున్నారు. సన్మానిస్తున్నారు. ఇక తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి కూడి ఇదే చేశారు. చిరును సన్మానించడమే కాదు.. క్రేజీ కామెంట్స్ కూడా చేసి.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈ మంత్రి.
చిరుకు భారత దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ వచ్చిన వేళ… పొలిటికల్ అండ్ సెలబ్రిటీస్.. అయన ఇంటికి చేరుకుంటున్నారు. ఆయన్ను కలిసి పర్సనల్గా విష్ చేస్తున్నారు. సన్మానిస్తున్నారు. ఇక తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి కూడి ఇదే చేశారు. చిరును సన్మానించడమే కాదు.. క్రేజీ కామెంట్స్ కూడా చేసి.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈ మంత్రి. చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు కోమటి రెడ్డి వెంకట రెడ్డి. చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు రావడం తెలంగాణకు ఆయన గర్వకారమన్నారు. త్వరలో చిరంజీవికి పౌరసన్మానం కూడా చేస్తామన్నారు. చిరుకు పద్మ విభూషణ్ మాత్రమే కాదు.. భవిష్యత్తులో భారత రత్న కూడా రావాలంటూ.. ఆకాంక్షించారు. చిరు కూడా.. మంత్రి చేసిన చిరు సన్మానాన్ని హ్యాపీగా ఫీలయ్యారు. అయితే ఈ చిరు ఈవెంట్లో.. కోమటిరెడ్డితో పాటు టాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా కనిపించడం…నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

