Waltair Veerayya: తుఫానులో ఉప్పొంగే అలలా వచ్చేశాడు..! హంగామా చేస్తున్న చిరు , రవితేజ..
తుఫానులో ఉప్పొంగే అలలా...! నల్ల మబ్బు అంచు నుంచి వస్తున్న మెరుపులా..! కారు మేఘాల నుంచి పడే పిడుగులా..! వచ్చేశాడు..! రికార్డులన్నీ కొట్టేసే దిశగా పరుగెడుతున్నాడు.! తన మాస్ ఫ్యాన్స్‌కు
తుఫానులో ఉప్పొంగే అలలా…! నల్ల మబ్బు అంచు నుంచి వస్తున్న మెరుపులా..! కారు మేఘాల నుంచి పడే పిడుగులా..! వచ్చేశాడు..! రికార్డులన్నీ కొట్టేసే దిశగా పరుగెడుతున్నాడు.! తన మాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాడు. ట్రైలర్ తోనే మై మూల విరాట్ ఈజ్ బ్యాక్ అనే టాక్ వచ్చేలా చేసుకున్నాడు. ఎవరారు.. మన వాల్తేరు వీరయ్యడు!వాడొస్తే పూనకాలన్నారు…? అడుగేస్తే అరాచకం అన్నారు..? మరేంటి ఇంకా సౌండే లేదేంటని నిన్న మొన్నటి వరకు అనుకున్నారు. ఇక ఇప్పుడేమో… సైలెంట్ అయిపోయారు. జెస్ట్ వాల్తేరు వీరయ్య చిన్న ట్రైలర్ కే … బిక్కటిల్లేంత అరుస్తున్నారు. చిరు జపం చేస్తున్నారు.లుంగీ పైకెత్తి కట్టి…! తలకు కట్టిన రుమాల్లోంచి కరీం బీడీని బయటికి తీసి..!
నోట్లో పెట్టి… వెలిగెంచి..! పొగను పీలుస్తూ.. ఈ పోగలోంచే నిప్పుకనికలా బయటికి వచ్చిన చిరుకే.. ఆ వీడియో గ్లింప్స్ కే హారతి పట్టి.. నెట్టింట ఊరేగించిన వేళ.. ఇక ఆ గ్లింప్స్ కే బాప్ లా ఉన్న ట్రైలర్ తాజాగా రిలీజ్ అవడంతో.. 90స్ చిరును చూసినట్టు ఉండడంతో… తెలుగు టూ స్టేట్స్ ఫిల్మ్ లవర్స్ తెగ హంగామా చేస్తున్నారు. నెట్టింట ఎక్కడ చూసినా ఈ ట్రైలరే కనిపించేలా చేస్తున్నారు. సినిమా చూడ్డం కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos