Dhamaka Movie Press Meet Live: రవితేజ మాసీవ్ ‘ధమాకా’ బ్లాక్ బస్టర్.. కుమ్మేసిన కలెక్షన్స్ రికార్డ్స్..(లైవ్)
మాస్ మహా రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా. చాలా రోజుల తర్వాత ఈ మూవీతో హిట్ అందుకున్నాడు రవితేజ. త్రినాద్ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో
మాస్ మహా రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా. చాలా రోజుల తర్వాత ఈ మూవీతో హిట్ అందుకున్నాడు రవితేజ. త్రినాద్ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ సరసన మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల నటించింది. పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం(డిసెంబర్ 23న) విడుదలైంది. రిలీజ్ అయినా అన్ని ఏరియాలనుంచి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది ఈ సినిమా. ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘అభిషేక్ పిక్చర్స్’ బ్యానర్ల పై టి జి విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. దాంతో ఈ సినిమాకు మొదటి షో నుంచే హిట్ టాక్ వచ్చేసింది. భీమ్స్ సిసిరోలియో ధమాకా సినిమాకు సంగీతం అందించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

