Balakrishna: బాలకృష్ణ కు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. అసలు ఏ జరిగిందంటే ?? - Watch Video

Balakrishna: బాలకృష్ణ కు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. అసలు ఏ జరిగిందంటే ?? – Watch Video

Phani CH

|

Updated on: Jan 07, 2023 | 11:38 AM

ప్రముఖ హీరో బాలకృష్ణ పెను ప్రమాదం తప్పింది. ఒంగోలు నుండి హైదరాబాద్ కు ఆయన హెలికాప్టర్ లో వెళ్తుండగా సాంకేతిక లోపం ఏర్పడింది. టేక్ ఆఫ్ అయినా కొద్దిసేపటికి సాంకేతిక లోపం ఏర్పడినట్లు పైలెట్ గుర్తించారు.

ప్రముఖ హీరో బాలకృష్ణ పెను ప్రమాదం తప్పింది. ఒంగోలు నుండి హైదరాబాద్ కు ఆయన హెలికాప్టర్ లో వెళ్తుండగా సాంకేతిక లోపం ఏర్పడింది. టేక్ ఆఫ్ అయినా కొద్దిసేపటికి సాంకేతిక లోపం ఏర్పడినట్లు పైలెట్ గుర్తించారు. వెంటనే ఒంగోలు పోలీస్ గ్రౌండ్ కు తిరిగి వచ్చి హెలికాప్టర్ ను లాండింగ్ చేశారు. దీంతో పెను ప్రమాదం నుండి బాలకృష్ణ బయపడ్డారు. రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ కు వెళ్లి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ‘వీర సింహారెడ్డి’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ ఒంగోలులోని అర్జున్‌ ఇన్‌ఫ్రాలో శుక్రవారం రాత్రి ముగించుకొని ఉదయం తిరుగు పయనం అయ్యారు. ఈ ఫంక్షన్‌కు ఉభయ రాష్ట్రాలు, చెన్నై, బెంగళూరు, అమెరికా వంటి దేశాల నుంచి బాలయ్య అభిమానులు తరలిరావడంతో పండగ వాతావరణం నెలకొంది.

 

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కారు డిక్కీ తెరిచి పోలీసుల షాక్.. బ్యాగుల మధ్య చూసి ఫ్యజుల్ అవుట్..

నడిరోడ్డుపై పడగవిప్పి అడ్డంగా నిల్చున్న నాగుపాము.. భారీగా ట్రాఫిక్ జామ్..

బెడిసి కొట్టిన వధూవరుల రొమాంటిక్‌ సీన్‌ !! నెట్టింట వైరల్

NTR ఘనతను.. ఎందుకు గుర్తించట్లేదు.. మంచు లక్ష్మీ సూటి ప్రశ్న..

Waltair Veerayya Trailer: ట్రైలర్ లోడింగ్ !! పూనకాలు కమింగ్ !!

 

Published on: Jan 07, 2023 11:18 AM