Varun Tej – Lavanya Tripathi: గ్రాండ్ గా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం.. సోషల్ మీడియాలో వీడియో.

|

Jun 11, 2023 | 9:03 AM

మెగాస్టార్‌ ఇంట్లో ఎంగేజ్‌మెంట్‌ సందడి మొదలైంది. హీరో వరుణ్‌తేజ్‌ , లావణ్య త్రిపాఠిలకు వివాహ నిశ్చితార్థ కార్యక్రమం కొణిదెల నాగబాబు నివాసంలో ఘనంగా జరిగింది.ఈ వేడుకకు వరుణ్‌, లావణ్య కుటుంసభ్యులతో పాటు మెగా, అల్లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు.

మెగాస్టార్‌ ఇంట్లో ఎంగేజ్‌మెంట్‌ సందడి మొదలైంది. హీరో వరుణ్‌తేజ్‌ , లావణ్య త్రిపాఠిలకు వివాహ నిశ్చితార్థ కార్యక్రమం కొణిదెల నాగబాబు నివాసంలో ఘనంగా జరిగింది.ఈ వేడుకకు వరుణ్‌, లావణ్య కుటుంసభ్యులతో పాటు మెగా, అల్లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు.చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్‌ చరణ్, ఉపాసన సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వైష్ణవ తేజ్.. ఇలా మెగా, అల్లు ఫ్యామిలీ హీరోలంతా వరుణ్‌ ఎంగేజ్‌మెంట్‌ ఫంక్షన్‌లో సందడి చేశారు.ఇక నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేశారు వరుణ్‌, లావణ్య.‘లవ్‌ దొరికిందంటూ’ ఈ లవ్‌ బర్డ్స్‌ షేర్‌ చేసిన ఫొటోలు ఒక్కసారిగా వైరల్‌గామారాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!