వర్మా.. నువ్వే కరెక్ట్‌..ఆర్జీవీకి నాగబాబు సపోర్ట్‌..! (Video)

రామ్ గోపాల్ వర్మ-నాగబాబు వీళ్లిద్దరూ ఉప్పు నిప్పులాంటివారు. వర్మ పేరు ఎత్తితేనే మెగా బ్రదర్ చిర్రెత్తుతారు. అలాంటిది వర్మకు ససోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు నాగబాబు.

Ravi Kiran

|

Jan 06, 2022 | 9:54 AM

రామ్ గోపాల్ వర్మ-నాగబాబు వీళ్లిద్దరూ ఉప్పు నిప్పులాంటివారు. వర్మ పేరు ఎత్తితేనే మెగా బ్రదర్ చిర్రెత్తుతారు. అలాంటిది వర్మకు ససోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు నాగబాబు. నువ్వే కరెక్ట్ అంటూ నిక్కచ్చిగాచెప్పారు. అసలు విషయం ఏంటంటే… ఇండస్ట్రీలో సినిమా టికెట్ల వివాదం కొనసాగుతున్నవేళ .. ఈ వివాదంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రభుత్వానికి 10 ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే.Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu