కొడాలి నానికి వర్మ స్ట్రాంగ్ కౌంటర్.. ‘ఎవరో నాకు తెలియదంటూ’ ట్వీట్..(Video)
మాములుగా తనకు సంబంధం లేని విషయాల్లోనే ఎంట్రీ ఇచ్చే వర్మ.. తన గురించి మాట్లాడితే వదిలిపెడతారా చెప్పండి. అందుకే మంత్రి కొడాలి నానికి..
మాములుగా తనకు సంబంధం లేని విషయాల్లోనే ఎంట్రీ ఇచ్చే వర్మ.. తన గురించి మాట్లాడితే వదిలిపెడతారా చెప్పండి. అందుకే మంత్రి కొడాలి నానికి తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చారు. ఏపీలో టికెట్ రేట్ల విషయంలో తాను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంబందించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కి సమాధానం చెప్పమని కొందరు తనను అడుగుతున్నారని వర్మ పేర్కొన్నారు. అయితే నేచురల్ స్టార్ నాని మాత్రమే తెలుసని.. వాళ్ళు చెప్తున్న కొడాలి నాని ఎవరో తెలియదని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది.
Follow Us
వైరల్ వీడియోలు
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

