Mahesh Babu Tests Positive: హీరో మహేశ్బాబుకు కరోనా పాజిటివ్.. సినిమాతారలను వదలని మహమ్మారి..(వీడియో)
సూపర్ స్టార్ మహేష్ బాబు కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కరోనా కల్లోలంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సినిమా తారలు వరుసగా కరోనా బారిన పడుతుండటం కలవరం రేపుతోంది. ఇప్పటికే చాలా మంది సినిమాతారలు కరోనా బారిన పడుతున్నారు.
Published on: Jan 07, 2022 06:47 AM
Follow Us
వైరల్ వీడియోలు
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

