జంబలకడి జారు మిఠాయా పాటతో.. అన్నకు తమ్ముడి బర్త్‌ డే విషెస్

మంచు మనోజ్‌.. కాస్త అల్లరి వారు. అందర్నీ ఏడిపిస్తుంటారు. నాటీ నాటీ పనులెన్నో చేస్తుంటారు. ఇదే ఈ హీరోతో దోస్తాన్ చేసిన వారందరూ చెబుతుంటారు. అయితే ఇంతే నాటీగా..

Phani CH

|

Nov 25, 2022 | 9:08 AM

మంచు మనోజ్‌.. కాస్త అల్లరి వారు. అందర్నీ ఏడిపిస్తుంటారు. నాటీ నాటీ పనులెన్నో చేస్తుంటారు. ఇదే ఈ హీరోతో దోస్తాన్ చేసిన వారందరూ చెబుతుంటారు. అయితే ఇంతే నాటీగా.. తన అన్నకు బర్త్‌ డే విషెష్ చెప్పారు మంచు మనోజ్. తన అన్న రీసెంట్ ఫిల్మ్ ‘జిన్నా’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో … ఓ విలేజ్ లేడీ జంబలకిడి జారు మిఠాయా.! పాట పాడి.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. అయితే అదే లేడీని.. మంచు ఫ్యాన్స్ అందరితో మరో సారి కలిసిన మనోజ్ … ఆ పాటను మరో సారి ఆమెతో పాడించారు. ఆ తరువాత తన అన్న మంచు విష్ణుకు బర్త్‌ డే విషెస్ చెప్పారు. ఈ వీడియోతో.. మరో సారి నెట్టింట వైరల్ అవుతున్నారు మనోజ్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యశోద మూవీకి కోర్టు ఝలక్.. ఒటీటీ రిలీజ్‌ పై స్టే..

Mahesh Babu: “లవ్ యూ నాన్న” మహేష్‌ ఎమోషనల్ లెటర్..

ఎట్టకేలకు ఓటీటీలో కాంతార.. కాని తప్పని కండీషన్ !!

Sai Pallavi: రిటైర్మెంట్ న్యూస్‌పై సీరియస్ అయిన సాయి పల్లవి.. ఏమందంటే ??

Samantha: ‘హమ్మయ్య !! సమంత క్షేమంగా ఉంది’ మాకు క్లారిటీ వచ్చేసింది

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu