Mahesh Babu: లవ్ యూ నాన్న మహేష్‌ ఎమోషనల్ లెటర్..

Mahesh Babu: “లవ్ యూ నాన్న” మహేష్‌ ఎమోషనల్ లెటర్..

Phani CH

|

Updated on: Nov 25, 2022 | 9:05 AM

సూపర్ స్టార్ కృష్ణ.. మరణాన్ని మహేష్ ఏ మాత్రం తట్టుకోవడం లేదు. తనను ప్రేమగా పెంచి పెద్ద చేసిన నాన్న... హఠాత్తుగా కనిపించకుడా పోవడాన్నిఅసలే మాత్రం భరించడం లేదు.

సూపర్ స్టార్ కృష్ణ.. మరణాన్ని మహేష్ ఏ మాత్రం తట్టుకోవడం లేదు. తనను ప్రేమగా పెంచి పెద్ద చేసిన నాన్న… హఠాత్తుగా కనిపించకుడా పోవడాన్నిఅసలే మాత్రం భరించడం లేదు. ఓ పక్క కొడుకుగా తన తండ్రికి చేయాల్సిన అన్ని కార్యక్రమాలు చేస్తూనే.. మరో పక్క తండ్రిని గుర్తు చేసుకుంటూ.. కుమిలిపోతున్నారు మహేష్ . ఇక ఈ క్రమంలోనే తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్లో ఓ ఎమోషనల్ లెటర్‌ను పోస్ట్ చేశారు. దాంతో పాటే కృష్ణ టీనేజ్‌ ఫోటోను కూడా అందరితో పంచుకున్నారు. “మీ జీవితం గొప్పగా సాగింది. మీ నిష్క్రమణ కూడా అంతే గొప్పగా జరిగింది. అదంతా మీ గొప్పతనమే. డేరింగ్ అండ్ డాషింగ్‌ మీ నేచర్. అసలు భయమనేది లేనిది మీ లైఫ్. నా ఇన్‌స్ప్రిరేషన్.. నా కరేజ్.. అన్నీ మీరే. కాని ఇప్పుడు అవన్నీ మీతోనే వెళిపోయాయి. కాని అదేంటో గతంతో పోలిస్తే మాత్రం నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టు అనిపిస్తోంది. భయం కూడా ఏ మాత్రం లేకుండా ఉంది. ఎందుకంటే మీరెక్కడున్న నాకు అండగా ఉంటారనే నమ్మకం నాకుంది. మీ వారసత్వాన్ని కొనసాగిస్తాను.. మీరు మరింత గర్వపడేలా నడుచుకుంటాను.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎట్టకేలకు ఓటీటీలో కాంతార.. కాని తప్పని కండీషన్ !!

Sai Pallavi: రిటైర్మెంట్ న్యూస్‌పై సీరియస్ అయిన సాయి పల్లవి.. ఏమందంటే ??

Samantha: ‘హమ్మయ్య !! సమంత క్షేమంగా ఉంది’ మాకు క్లారిటీ వచ్చేసింది

‘అన్న ఎయ్‌’ నువ్వు ఎందులోనూ తగ్గేదిలే !! వైరల్ అవుతున్న చిరు వీడియో

Published on: Nov 25, 2022 09:05 AM