Samantha: 'హమ్మయ్య !! సమంత క్షేమంగా ఉంది'  మాకు క్లారిటీ వచ్చేసింది

Samantha: ‘హమ్మయ్య !! సమంత క్షేమంగా ఉంది’ మాకు క్లారిటీ వచ్చేసింది

Phani CH

|

Updated on: Nov 25, 2022 | 9:00 AM

గత కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్.. తన పరిస్థితి విషమించడంతో హాస్పిటల్లో చేరారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

గత కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్.. తన పరిస్థితి విషమించడంతో హాస్పిటల్లో చేరారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. సామ్ పరిస్థితి అసలేం బాలేదనే బ్రేకింగ్ న్యూస్‌ను కూడా ఆన్ ఎయిర్‌కు పంపింది. పాపం సమంత అంటూ..సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన… వేల కథనాలకు కారణం కూడా అయింది. అయితే ఈ వార్తలపై.. కథనాలపై బ్రేకింగ్ బ్యాంగ్‌లపై తాజాగా దిమ్మతిరిగే క్లారిటీ ఇచ్చారు సమంత కుటుంబసభ్యులు అండ్ మేనేజర్. ఎస్! సమంత ఆరోగ్య పరిస్థతి విషయం అంటూ.. కోలీవుడ్ మీడియా కవర్ న్యూస్ ఫేక్ న్యూస్ అంటూ.. క్లారిటీ ఇచ్చారు. సమంత క్షేమంగా ఇంట్లోనే ఉన్నారంటూ.. సామ్ కుటుంబసభ్యులు చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘అన్న ఎయ్‌’ నువ్వు ఎందులోనూ తగ్గేదిలే !! వైరల్ అవుతున్న చిరు వీడియో

Published on: Nov 25, 2022 08:55 AM