Sai Pallavi: రిటైర్మెంట్ న్యూస్‌పై సీరియస్ అయిన సాయి పల్లవి.. ఏమందంటే ??
సాయి పల్లవి..! ఎట్ ప్రజెంట్ హీరోయిన్లందరిలో మోస్ట్ ట్యాలెంటెడ్ హీరోయిన్! తన నాచురల్ యాక్టింగ్‌తో కథకు ప్రాణం పోసే హీరోయిన్! కంటిన్యూగా సినిమా ఛాన్సులు అందుకుంటున్న హీరోయిన్!
సాయి పల్లవి..! ఎట్ ప్రజెంట్ హీరోయిన్లందరిలో మోస్ట్ ట్యాలెంటెడ్ హీరోయిన్! తన నాచురల్ యాక్టింగ్‌తో కథకు ప్రాణం పోసే హీరోయిన్! కంటిన్యూగా సినిమా ఛాన్సులు అందుకుంటున్న హీరోయిన్! అంలాంటి హీరోయిన్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. దీన్నే…! కోలీవుడ్ మీడియా.. ఎక్స్‌క్లూజివ్ న్యూస్‌గా కోట్ చేసే ప్రయత్నం చేస్తోంది. అదే! సాయి పల్లవి ఇక సినిమాలు చేయదనే న్యూస్. ఎస్ ! ఇప్పటికే డాక్టర్ పట్టా అందుకున్న సాయి పల్లవి.. సినిమాలను పూర్తిగా మానేసి డాక్టర్ గా సేవలందించేందుకు రెడీ అవుతున్నారట. అందుకోసమే అన్నట్టు.. కోయంబత్తూరులో ఓ ప్రైవేట్ హాస్పిటిల్‌ను కూడా నిర్మించుకున్నారట. ఇక త్వరలో ఆ ఆసుపత్రి నిర్మాణం పూర్తి కానుందని.. అది పూర్తి కాగానే.. డాక్టర్గా తను ప్రజలకు సేవలందించడం మొదలెడతారని కోలీవుడ్ మీడియా చెబుతోంది. ఇక దీన్నే పట్టుకుని సోషల్ మీడియా మర మరీ ప్రచారం చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: ‘హమ్మయ్య !! సమంత క్షేమంగా ఉంది’ మాకు క్లారిటీ వచ్చేసింది
‘అన్న ఎయ్’ నువ్వు ఎందులోనూ తగ్గేదిలే !! వైరల్ అవుతున్న చిరు వీడియో
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్.. హైదరాబాదీ ఆవేదన!
వాష్‌రూమ్‌లో ఊహించని సీన్.. దెబ్బకు కళ్లు బైర్లు
మతిమరుపుతో తప్పిపోయిన వ్యక్తి.. కుటుంబంతో కలిపిన చాట్‌జీపీటీ
స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు..

