ఎట్టకేలకు ఓటీటీలో కాంతార.. కాని తప్పని కండీషన్ !!
కాంతార మూవీ ఓటీటీలో చూద్దామనుకున్న వారికి..! ఇంట్లో కూర్చుని రిషెబ్ షెట్టి భూత కోళ నృత్యాన్ని ఎంజాయ్ చేద్దామనుకున్న వారికి..! తాజాగా అమెజాన్ సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చేసింది.
కాంతార మూవీ ఓటీటీలో చూద్దామనుకున్న వారికి..! ఇంట్లో కూర్చుని రిషెబ్ షెట్టి భూత కోళ నృత్యాన్ని ఎంజాయ్ చేద్దామనుకున్న వారికి..! తాజాగా అమెజాన్ సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చేసింది. ఉన్నట్టుండి నంబర్ 23 అర్థరాత్రి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌ను మొదలెట్టేసింది. ఎస్ ! కాంతార మూవీ ఓటీటీ అప్డేట్ పై క్లారిటీ వస్తుందా రాదాని.. అందురూ అనుకుంటున్న వేళ.. ఓ రకంగా అమెజాన్ తీరుపై కాంతార ఫ్యాన్స్ అందరూ అసహనం వ్యక్తం చేస్తున్న వేళ.. ఈ మూవీ స్ట్రీమింగ్ మొదలెట్టేసింది ప్రైమ్. తెలుగు తో పాటు.. అన్ని పాన్ ఇండియన్ భాషల్లో కాంతార మూవీని అందుబాటులో తెచ్చింది ఈ ఓటీటీ సంస్థ. ఆయా ప్రైమ్ ప్లాన్లు Subcribe చేసుకున్న వారికి 4k, 1080p క్వాలిటీలో ఈ సినిమాను చూసే ఏర్పాటు చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sai Pallavi: రిటైర్మెంట్ న్యూస్‌పై సీరియస్ అయిన సాయి పల్లవి.. ఏమందంటే ??
Samantha: ‘హమ్మయ్య !! సమంత క్షేమంగా ఉంది’ మాకు క్లారిటీ వచ్చేసింది
‘అన్న ఎయ్’ నువ్వు ఎందులోనూ తగ్గేదిలే !! వైరల్ అవుతున్న చిరు వీడియో
తండ్రితో గొడవ పడి భారత్‌లోకి పాక్ మహిళ
మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు
అది కుక్క కాదు.. నా కూతురు !
ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి

