యశోద మూవీకి కోర్టు ఝలక్.. ఒటీటీ రిలీజ్ పై స్టే..
సమంత యశోద మూవీ రిలీజ్ అయి సక్సెస్ టాక్ తెచ్చుకున్న వేళ.. తాజాగా తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా నిర్మాతలకు ... హీరోయిన్ సమంతకు పెద్ద ఝలక్ తగిలింది.
సమంత యశోద మూవీ రిలీజ్ అయి సక్సెస్ టాక్ తెచ్చుకున్న వేళ.. తాజాగా తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా నిర్మాతలకు … హీరోయిన్ సమంతకు పెద్ద ఝలక్ తగిలింది. ఏకంగా ఓటీటీ రిలీజ్ పై హైదారాబాద్ సిటీ సివిల్ కోర్టు స్టే ఇచ్చే వరకు వెళ్లింది. ఎస్ ! మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నప్పటికి.. చాలా కష్టపడి మరీ యశోదను కంప్లీట్ చేసిన సామ్.. తాజాగా ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో తన కష్టాన్ని.. తనకు వచ్చిన వ్యాధిని కూడా మరిపోయారు. కాని ఈ క్రమంలోనే ఇవా ఫర్టిలిటీ ఈ సినిమాపై కోర్టు కెక్కడంతో.. ఒక్కసారిగా షాకయ్యారు. సామ్ మాత్రమే కాదు.. ఈ మూవీ టీం కూడా.. సడెన్ షాక్ను ఫీలవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mahesh Babu: “లవ్ యూ నాన్న” మహేష్ ఎమోషనల్ లెటర్..
ఎట్టకేలకు ఓటీటీలో కాంతార.. కాని తప్పని కండీషన్ !!
Sai Pallavi: రిటైర్మెంట్ న్యూస్‌పై సీరియస్ అయిన సాయి పల్లవి.. ఏమందంటే ??
Samantha: ‘హమ్మయ్య !! సమంత క్షేమంగా ఉంది’ మాకు క్లారిటీ వచ్చేసింది
‘అన్న ఎయ్’ నువ్వు ఎందులోనూ తగ్గేదిలే !! వైరల్ అవుతున్న చిరు వీడియో
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి
వాచ్మెన్ రూంలో వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే.. గుండె జారిపోయింది
ఏంది సామీ ఇదీ.. మీరు డాక్టర్లా..మంత్రగాళ్లా..!
ఆ సరిహద్దుల్లోకి వెళ్లకండి.. చాటింపు వేసి చెబుతున్న అధికారులు
కాకినాడలో లవ్ జీహాద్ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం
అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్లైన్లోనే పెద్దల ఆశీస్సులు!

