అవతార్ 2.. అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్స్.. ఒక్కో టికెట్ ధర ఎంతంటే ??
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ విజువల్ వండర్ అవతార్ 2. డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ విజువల్ వండర్ అవతార్ 2. డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు తొమ్మిదేళ్ల సుధీర్ఘ నిరీక్షణ అనంతరం.. ప్రజల ముందుకు రాబోతోంది అవతార్ సీక్వెల్ . ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని 160కి పైగా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. కానీ ఈ సినిమా డిసెంబర్ 15న అర్ధరాత్రి 12 గంటలకే ప్రీమియర్ షో ప్రదర్శించనున్నారు. ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ బిగ్ టికెట్ మహోత్సవం కోసం అభిమానులు 13 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ సైన్స్ ఫిక్షన్ మహోత్సవం కోసం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జంబలకడి జారు మిఠాయా పాటతో.. అన్నకు తమ్ముడి బర్త్ డే విషెస్
యశోద మూవీకి కోర్టు ఝలక్.. ఒటీటీ రిలీజ్ పై స్టే..
Mahesh Babu: “లవ్ యూ నాన్న” మహేష్ ఎమోషనల్ లెటర్..
ఎట్టకేలకు ఓటీటీలో కాంతార.. కాని తప్పని కండీషన్ !!
Sai Pallavi: రిటైర్మెంట్ న్యూస్‌పై సీరియస్ అయిన సాయి పల్లవి.. ఏమందంటే ??
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
