Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yatra2 Teaser: వాటే టీజర్.! YSR డైలాగ్‌ కన్నీళ్లు తెప్పిస్తుంది.. యాత్ర 2 టీజర్.

Yatra2 Teaser: వాటే టీజర్.! YSR డైలాగ్‌ కన్నీళ్లు తెప్పిస్తుంది.. యాత్ర 2 టీజర్.

Anil kumar poka

|

Updated on: Jan 06, 2024 | 10:51 AM

ఓ సినిమా బజ్‌ను డిసైడ్‌ చేసేది ఆ సినిమాకు సంబంధించిన టీజర్ అండ్ ట్రైలరే! అవి పర్ఫెక్ట్గా ఉంటే చాలా.. జనాలను ఆకట్టుకుంటే చాలు.. సినిమాను రిప్లెక్ట్ చేస్తే చాలు.. ఎమోషనల్లీ కనెక్ట్ చేస్తే చాలు.. ఆ సినిమా టాక్ ఏంటో ముందుగానే తెలిసిపోతుంది. ఆ సినిమా పై ఎక్కడ లేని అంచనాలను పెంచేస్తుంది. ఇక తాజాగా యాత్ర 2 విషయంలోనూ అదే జరుగుతోంది. హను వి డైరెక్షన్లో... జీవ చేసిన రియల్ ఇన్సిడెంట్ పొలిటికల్ బేస్డ్‌ ఫిల్మ్ యాత్ర 2. యాత్ర 1కు కంటిన్యూగా... తెరకెక్కిన ఈసినిమా టీజర్ తాజాగా రిలీజ్‌ అయింది. అందర్నీ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యేలా చేస్తోంది.

ఓ సినిమా బజ్‌ను డిసైడ్‌ చేసేది ఆ సినిమాకు సంబంధించిన టీజర్ అండ్ ట్రైలరే! అవి పర్ఫెక్ట్గా ఉంటే చాలా.. జనాలను ఆకట్టుకుంటే చాలు.. సినిమాను రిప్లెక్ట్ చేస్తే చాలు.. ఎమోషనల్లీ కనెక్ట్ చేస్తే చాలు.. ఆ సినిమా టాక్ ఏంటో ముందుగానే తెలిసిపోతుంది. ఆ సినిమా పై ఎక్కడ లేని అంచనాలను పెంచేస్తుంది. ఇక తాజాగా యాత్ర 2 విషయంలోనూ అదే జరుగుతోంది. హను వి డైరెక్షన్లో.. జీవ చేసిన రియల్ ఇన్సిడెంట్ పొలిటికల్ బేస్డ్‌ ఫిల్మ్ యాత్ర 2. యాత్ర 1కు కంటిన్యూగా.. తెరకెక్కిన ఈసినిమా టీజర్ తాజాగా రిలీజ్‌ అయింది. అందర్నీ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యేలా చేస్తోంది. అందులోనూ దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని మరో సారి అందరూ గుర్తుకు తెచ్చుకునేలా చేస్తోంది. ఇక యాత్ర2లో వైఎస్ జగన్ పాత్రలో తమిళ నటుడు జీవా కనిపించారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జరిగిన పరిణామాలను అప్పట్లో వైఎస్ జగన్ ఏ విధంగా ఎదుర్కున్నారనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అంతేకాదు ఈ సినిమాలో పలువురు ప్రముఖ నేతల క్యారెక్టర్స్‌ను కూడా చూపించారు డైరెక్టర్ హను వి. సోనియాగాంధీని పోలిన పాత్ర అప్పట్లో జగన్ విషయంలో ఎలా వ్యవహరించారనే అంశాలను కూడా యాత్ర2లో ఉండేలా చేసుకున్నాడు ఈయన. దానికితోడు యాత్ర సినిమాలో రాజశేఖర్ రెడ్డిగా కనిపించి మెప్పించిన మమ్ముట్టి చెప్పే డైలాగ్స్ మరో సారి అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా అవుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.