Major: పాకిస్తాన్‌ లో నెంబర్‌ 1 సినిమాగా మేజర్

|

Jul 12, 2022 | 1:41 PM

మన సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్‌ గట్టిగా ఉందనే విషయం మనకు తెలిసిందే. దాంతో పాటు.. అరబ్, బంగ్లా, పాకిస్తాన్‌లలో కూడా ఇండియన్ సినిమాలకు అందులోనూ బాలీవుడ్‌ సినిమాలకు దిమ్మతిరిగే కలెక్షన్లు వస్తుంటాయి.

మన సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్‌ గట్టిగా ఉందనే విషయం మనకు తెలిసిందే. దాంతో పాటు.. అరబ్, బంగ్లా, పాకిస్తాన్‌లలో కూడా ఇండియన్ సినిమాలకు అందులోనూ బాలీవుడ్‌ సినిమాలకు దిమ్మతిరిగే కలెక్షన్లు వస్తుంటాయి. అక్కడి ఫిల్మ్ ఇండస్ట్రీనే డామినేట్ చేస్తుంటాయి. అయితే తాజాగా ఇదే సీన్‌నే రిపీట్‌ చేసింది పాన్ ఇండియన్ ఫిల్మ్ మేజర్. శశి కిరణ్ తిక్కా డైరెక్షన్లో అడివి శేష్ హీరోగా.. తెరకెక్కిన చిత్రం మేజర్. 26/11 దాడుల్లో అమరుడైన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమా అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేసింది.ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది. ఇండియాలోనే కాదు టాలీవుడ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉన్న యూఎస్‌ఏలోనూ రిమార్కెబుల్ కలెక్షన్లు రాబట్టిన మేజర్…. జూలై 3న ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అనుష్క నా తల్లిగా నటించాలి.. విచిత్రమైన కోరికతో షాకిచ్చిన ప్రభాస్

Sai Pallavi: లవ్ లెటర్‌తో దొరికిపోయిన సాయి పల్లవి.. చితక్కొట్టిన తల్లిదండ్రులు

‘విక్రమ్‌’ మేకింగ్‌ వీడియో చూశారా.. లోకేశ్‌ ఫోకస్‌కు నెటిజన్ల ఫిదా

వధూవరుల డాన్స్‌తో హోరెత్తిన పెళ్లి మండపం.. మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అంటున్న నెటిజనం

Viral: ప్రేమ కోసం బెట్‌ కట్టి.. మైదానంలోనే బాయ్‌ఫ్రెండ్‌ తో.. !!

 

Published on: Jul 12, 2022 01:41 PM