Viral: ప్రేమ కోసం బెట్ కట్టి.. మైదానంలోనే బాయ్‌ఫ్రెండ్ తో.. !!
ఇటీవల క్రీడా మైదానాలు లవ్ ప్రపోజల్స్‌కు వేదికగా మారుతున్నాయి. చాలామంది ఆటగాళ్లు, క్రీడకారిణులు మైదానాల్లోనే మనసుకు నచ్చినవారికి తమ ప్రేమను తెలియజేస్తున్నారు.
ఇటీవల క్రీడా మైదానాలు లవ్ ప్రపోజల్స్‌కు వేదికగా మారుతున్నాయి. చాలామంది ఆటగాళ్లు, క్రీడకారిణులు మైదానాల్లోనే మనసుకు నచ్చినవారికి తమ ప్రేమను తెలియజేస్తున్నారు. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది. నెదర్లాండ్ రాజధాని ఆమ్‌స్టర్‌డ్యామ్ వేదికగా జరుగుతున్న మహిళల హాకీ ప్రపంచకప్‌లో ఓ క్రీడాకారిణి తన బాయ్ ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేసింది. అందరూ చూస్తుండగానే మోకాలి మీద నిల్చోని తన ప్రేమను వ్యక్తం చేసింది. పట్టరాని ఆనందంతో అతనిని హత్తుకుని ముద్దాడింది ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. మహిళల హాకీ ప్రపంచకప్‌లో భాగంగా పూల్-ఏలో నెదర్లాండ్స్, చిలీ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 3-1తో విజయం సాధించింది. ఆతిథ్య జట్టు గెలిచినప్పటికీ ఈ మ్యాచ్‌లో చిలీ క్రీడాకారిణి ఫ్రాన్సిస్కా తాలా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో చిలీ చేసిన ఏకైక గోలు ఆమెదే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Burmese Python: కాలువలో బర్మా కొండచిలువ.. దాన్ని చూస్తే షాకే
ఈ బుడ్డోడి టాలెంట్ మామూలుగా లేదుగా.. ఇరగదీశాడు.. నెట్టింట వైరల్ అవుతున్న సూపర్ వీడియో
దొంగ పిల్లి భలే మస్కా కొట్టిందిగా… చిలుక కొట్టిన దెబ్బకి గట్టి షాకే తగిలింది
అరెరే.. ఈ ఒంటెకు ఎంత కష్టం వచ్చిందో.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
Viral: బుడ్డోడి చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్స్ !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

