Viral: బుడ్డోడి చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్స్ !!
ఓ కుర్రాడు చేసిన పనికి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. సుమారు రెండేళ్ల వయసున్న ఓ కుర్రాడు కుటుంబ సభ్యులతో కలిసి జూపార్క్‌కు వెళ్లాడు. అదే సమయంలో ఆ బుడ్డోడికి ఒక జింక కనిపించింది.
ఓ కుర్రాడు చేసిన పనికి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. సుమారు రెండేళ్ల వయసున్న ఓ కుర్రాడు కుటుంబ సభ్యులతో కలిసి జూపార్క్‌కు వెళ్లాడు. అదే సమయంలో ఆ బుడ్డోడికి ఒక జింక కనిపించింది. దానిని చూడగానే ఏమనిపించిందో గానీ.. జింకకు ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడు. అయితే జింక తలను అటు ఇటు కదిపింది. దీంతో జింక తలను పైకి లేపి మరీ కిస్ ఇచ్చాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెనుదిరిగాడు. దీనంతటినీ అక్కడే ఉన్న ఆ కుర్రాడి పేరెంట్స్ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. వీడియోను చూసిన నెటిజన్లు ‘సో క్యూట్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: పియానో ప్లే చేసిన గుర్రం.. నెట్టింట వీడియో వైరల్
Published on: Jul 12, 2022 09:35 AM
వైరల్ వీడియోలు
Latest Videos