అరెరే.. ఈ ఒంటెకు ఎంత కష్టం వచ్చిందో.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో అరచేతిలో ప్రత్యక్షమైపోతుంది. ఇంటర్నెట్లో రకరకాల వీడియోలు నెటిజన్లకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచుతున్నాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో అరచేతిలో ప్రత్యక్షమైపోతుంది. ఇంటర్నెట్లో రకరకాల వీడియోలు నెటిజన్లకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచుతున్నాయి. తాజాగా ఓ ఒంటెకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ప్రజలకు ఓ రకమైన అవగాహన కలిగిస్తోంది. అదేంటంటే… వైరల్ అవుతున్న ఈ వీడియోలో, హైవే పక్కనే ఓ పెద్ద కొండ ఉంది. దానిపైకి ఎలా వెళ్లిందో కానీ ఓ ఒంటె అక్కడినుంచి కిందికి దిగడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో బ్యాలెన్స్ తప్పి ఒంటె కాలు జారి వేగంగా రోడ్డుపైన పడిపోయింది. అదృష్టవశాత్తూ దానికి ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే లేచి నిలబడి మళ్లీ నడవగలిగింది. కేవలం13 సెకన్ల నిడివిగల ఈ వీడియోని సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: బుడ్డోడి చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్స్ !!
Viral Video: పియానో ప్లే చేసిన గుర్రం.. నెట్టింట వీడియో వైరల్
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

