Viral Video: పియానో ప్లే చేసిన గుర్రం.. నెట్టింట వీడియో వైరల్
ఓ గుర్రం అద్భుతంగా పియానో ప్లే చేసింది. పియానో ప్లే చేస్తే ఏలా ఉంటుందనుకుందో ఏమో కానీ దాన్ని తన ముక్కుతో ప్లే చేసింది. అచ్చం మనిషిలాగానే.. గిటార్ ను ప్లే చేసింది.
ఓ గుర్రం అద్భుతంగా పియానో ప్లే చేసింది. పియానో ప్లే చేస్తే ఏలా ఉంటుందనుకుందో ఏమో కానీ దాన్ని తన ముక్కుతో ప్లే చేసింది. అచ్చం మనిషిలాగానే.. గిటార్ ను ప్లే చేసింది. పియానో అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటూ.. ముక్కుతో ప్లే చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. వావ్.. వాట్ ఏ ట్యాలెంట్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
News Watch: దమ్ముంటే అసెంబ్లీని రద్దు చెయ్యి ? కేసీఆర్ సవాల్ కు తరుణ్ చుగ్ జవాబు
Published on: Jul 12, 2022 09:34 AM
వైరల్ వీడియోలు
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??

