దొంగ పిల్లి భలే మస్కా కొట్టిందిగా… చిలుక కొట్టిన దెబ్బకి గట్టి షాకే తగిలింది
జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు ఇటీవల నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు ఆకట్టుకుంటున్నాయి.
జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు ఇటీవల నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. చేతిలో స్మార్ట్‌ఫోన్‌లు, ఫోన్‌లో ఇంటర్‌నెట్ అందుబాటులో ఉండడంతో.. కాస్త భిన్నంగా కనిపించే ఏ చిన్న అంశాన్నైనా వెంటనే కెమెరాలో బంధించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా ప్రతి రోజూ నెట్టింట ఎన్నో వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే నెటిజన్లు ఫిదా చేస్తోంది. ఈ వీడియోలో ఓ చిలుక బెడ్‌పైన వాలింది. అదే సమయంలో పిల్లి అక్కడికి వచ్చింది. నక్కి, నక్కి వచ్చి చిలుకను పట్టుకోవాలని ప్రయత్నించింది. అయితే పిల్లి అలజడి వినిపించిందో ఏమో కానీ.. చిలుక వెంటనే వెనక్కి టర్నింగ్ ఇచ్చుకుంది. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన పిల్లి పక్కకు తప్పుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరెరే.. ఈ ఒంటెకు ఎంత కష్టం వచ్చిందో.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
Viral: బుడ్డోడి చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్స్ !!
Viral Video: పియానో ప్లే చేసిన గుర్రం.. నెట్టింట వీడియో వైరల్
ప్రపంచ అతిపెద్ద గనులు మూసివేత ?? కారణం..
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..

